“కేరళ స్టోరీ” సినిమాను వీక్షించిన బండి సంజయ్

*సినిమా సమాజానికి కొన్ని సూచనలు, జాగ్రతలు సూచించింది
*కేరళలో నే కాదు దేశ వ్యాప్తంగా హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ISIS లోబర్చుకుంటుంది
*తెలంగాణ లో కూడా జరుగుతుంది
*కేరళలో మూర్ఖత్వం ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఉన్నారు
*కమ్యూనిస్ట్ లు వారికి ఈ దేశం మీద నమ్మకం లేదు
*భజరంగ్ దళ్ లాంటి సంస్థలు హిందూ అమ్మాయిలను కాపాడుతుంది
*దేశం లో టెర్రరిజం ను ప్రోత్సహించే కుట్ర జరుగుతోంది
*చాలా మంది తల్లి దండ్రులు చెప్పిన పట్టించుకోవడం లేదు…
*హిందూ వాహిని, భజరంగ్ దళ్ కార్యకర్తలు చెప్పిన వినడం లేదు… ఉల్టా కేసులు పెడుతున్నారు…
*మైనర్ అమ్మాయిలను సౌదీ నుండి వచ్చి పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళేవారు… ఇది ఖురాన్ లో ఉందా..?
*మోడీ వచ్చాక ఇవన్నీ బందు అయ్యాయి.. ముస్లిం మహిళలు కూడా ఆలోచించాలి
*సీఎం కెసిఆర్, మంత్రులు ఈ సినిమా చూడాలి
*బీజేపీ అధికారం లోకి వచ్చాక ఇలాంటి సినిమాలను వారానికి ఒకటి తీస్తాం .. ఎలాంటి టాక్స్ లు లేకుండా ప్రదర్శిస్తాము
*హిందూ ఏక్తా యాత్రకు కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, నిర్మాతల ఆహ్వానిస్తాను
* కేరళ సినిమా చూడాల్సిన అవసరం ఉంది
* పేరు ప్రఖ్యాతలు, వ్యాపారం కోసం సినిమా తీయలేదు
* ఈ సినిమా సమాజానికి కొన్ని జాగ్రత్తలు చెప్పింది
* కేరళ తో పాటు దేశవ్యాప్తంగా ISIS లాంటి ఉగ్రవాద సంస్థలు అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి లోబరుచుకుంటాయి
* కేరళకు మాత్రమే ఇది పరిమితం కాదు
* లవ్ జిహాద్ పేరుతో తెలంగాణ లో కూడా దారుణాలకు పాల్పడుతున్నారు
* ఏ ధర్మ రక్షకుడికి అమ్మాయి పరువు తీయాలని ఉండదు
*సినిమాలో చూపించింది 5 నుంచి 10 శాతమే
*అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది
* దేశాన్ని అస్థిర పర్చాలని చూస్తున్నారు
* మీ పిల్లలకు సినిమా చూపించండి
*తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి
*ఉగ్రవాద సంస్థల ప్రతినిధులకు స్థావరాలు ఇస్తున్నారు
* సిఎం కేసీఆర్ కూడా కేరళ సినిమా చూడాలి
* క్రిస్టియన్ అమ్మాయిలకు కూడా మోసం చేస్తున్నారు
* సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది
*ఓల్డ్ సిటీ లో సౌదీ నుంచి వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తున్నారు
* ముస్లీం మహిళలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది
*రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులన్ని మిణాయించాలని కోరుతున్నా
* కేరళ లాంటి సినిమాలు వారానికి ఒకటి తీస్తాం
సినిమా చూపిస్తాం
*డైరెక్టర్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
*కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తా యాత్రకు కేరళ సినిమా డైరెక్టర్ రాబోతున్నారు.

OBC మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డా. లక్ష్మణ్
* సినిమా రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి
యదార్థ గాథను చూపించారు
* ఉగ్రవాద సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*రాజకీయ, న్యాయ సహాయం అందిస్తున్నారో వారికి బుద్ది చెప్పాలి.
*వినోదం కోసం తీసిన సినిమా కాదు ఇది.
* కేరళ సినిమా లో జరిగిన ఘటనలకు కూడా సిఎం కేసీఆర్ కి ఆధారాలు కావాలా ?
*వినోదపు పన్నును తెలంగాణ ప్రభుత్వం మినహాయించాలని కోరుతున్నా.
*రజాకార్ ఫైల్స్ సినిమా రావాల్సి ఉంది.

Leave a Reply