Monday, June 5, 2023
విజయవాడ: పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక,...
అమరావతి: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ (లండన్) విడుదల చేసిన 'వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్'లో ఆచార్య నాగార్జున యూని వర్సిటీ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, జాతీయ స్థాయిలో 36వ ర్యాంకును సాధించిం ది. అంతర్జాతీయ స్థాయిలో 1001 - 1200 కేట గిరీలో నిలిచింది. అంతర్జాతీయ కేటగిరీకి సం బంధించి బోధనలో 193వ...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదలచేసిన ఏపీ ఐసెట్‌ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలపల్లి రామకృష్ణ మొదటి ర్యాంకు సాధించాడు. 154 మార్కులతో టాప్‌లో నిలిచాడు. తరువాత అనంతపురం జిల్లా వ్యక్తి బండి లోకేష్‌ 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. తేనేల వెంకటేష్‌(విజయనగరం)- మూడో ర్యాంకు, అల్లి లిఖిత్‌(చిత్తూరు)-నాలుగో...
- విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇగ్నిషన్‌–2021 విద్యార్థి దశలోనే సయమాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చునని విశాఖపట్నంలోని విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో బుధవారం ఎంట్రపెన్యూర్‌ సెల్‌ ఆధ్వర్యంలో ‘‘ఇగ్నిషన్‌–2021’’ అనే అంశంపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అవగాహన...
రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నా నేటికీ అవి సామాన్యుడికి అందని ద్రాక్ష లాగానే కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిణామాలు రిజర్వుడు నియోజకవర్గాలలో కాస్తంత ఎక్కువగానే ఉన్నాయనే చెప్పొచ్చు. సైద్ధాంతిక భూమిక ఉద్యమాల నేపథ్యం ఉన్నవారికి నమ్ముకున్న పార్టీ అండ తోడైతే ఎలా ఉంటాయో అనే దానికి ఆంధ్ర ప్రదేశ్ బద్వేల్ ఉప ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ. భారతీయ...
ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ సైన్స్ అకాడమీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జగదీశ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో భౌతికశాస్త్ర పరిశోధకుడిగా...
దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్రం వెల్లడించింది. 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చాయని తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ ఈమేరకు జవాబిచ్చింది. 2019-21మధ్య ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఎస్‌బీఐ ₹11,937 కోట్ల రుణాలివ్వగా.....
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు సంఘీభావంగా కువైట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి దివాకర్ ఆధ్వర్యంలో సుమారు 300 మందితో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ..తెలుగు జాతి వైభవం కోసం రైతుకి ప్రాణాధారమైన భూముల్ని త్యాగం చేసిన రైతులకు నైతిక...
- మోహన్‌బాబు నోరు విప్పాలి - వివేకా హత్యపై మీడియా మాట్లాడాలి - వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా? - పవన్ ఫైర్ జనసేనాధిపతి పవన్ క ల్యాణ్ చాలారోజుల తర్వాత ఒక సినిమా ఫంక్షన్ వేదిక నుంచి గళమెత్తి గర్జించారు. ఏపీలో సినిమా థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ల విధానంపై విరుచుకుపడ్డారు. అది వైసీపీ రిపబ్లిక్ కాదు.....
-వారికి డీఎన్‌ఏ టెస్టు చేయాల్సిందే - టీడీపీ సికింద్రాబాద్ అధ్యక్షుడు సాయిబాబా ఏపీలో అరాచకశక్తులను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కుటుంబానికి పరిమితమైన, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరినుద్దేశించి వ్యాఖ్యలు చేసిన వారి నాలుకలు కోయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చంద్రబాబు...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com