Home » Andhra Pradesh

ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

– ముస్లిం సోదరులందరికీ పవిత్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు – మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సమైక్యతను, సమానత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా…

Read More

లోకేష్ “ప్రజాదర్బార్”లో వినతుల వెల్లువ!

– నేనున్నానంటూ మంగళగిరి ప్రజలకు యువనేత భరోసా అమరావతిః మంగళగిరి ప్రజలకోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధవర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7గంటల ప్రాంతానికే వందలాదిమంది ప్రజలు వినతిపత్రాలతో ఇంటివద్ద బారులు తీరుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబసభ్యులుగా భావించే లోకేష్ ప్రతిఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. సోమవారం నాడు నియోజకవర్గానికి చెందిన…

Read More

రాజమండ్రి అభివృద్ధిపై పురందేశ్వరి సమీక్ష

రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. ఆయనతో పాటు జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎస్ఈ పాండు రంగారావు, ఈఈతో సమావేశమై రాజమహేంద్రవరం నగర అభివృద్ధి విషయమై చర్చించారు.

Read More

జగన్ దొంగ బుద్ధిని జనం ఛీ కొడుతున్నారు

– కోడెలకు ఓ న్యాయం, జగన్కు మరో న్యాయమా? – తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అమరావతి: స్పీకర్ గా నాడు తాను వాడుకున్న ఫర్నిచర్ తీసుకెళ్లామని కోడెల కోరితే, ఆయన్ని దొంగ అన్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు ఫర్నిచర్ వాడుకున్న జగన్ ను ఎమనాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫర్నిచర్ తీసుకెళ్లండి కోడెల శాసనసభ కు రాసిన లేఖ కూడా ఉందని గుర్తుచేశారు. జగన్ మోహన్ రెడ్డి వాడుకున్న ఫర్నీచర్…

Read More

జగన్‌ ఇంట్లోని ఫర్నీచర్‌ ప్రభుత్వానికి అప్పగించాలి

– ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశారు – ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..! – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసెంబ్లీలో ఉన్న ఒక కుర్చీ, సోపా తన క్యాంప్ కార్యాలయంలో ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఆయనను దొంగగా ముద్ర వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. కోడెల మరణానికి జగనే కారణమని ఆరోపించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే…

Read More

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసయాదవ్

– ఉత్తర్వులిచ్చిన పార్టీ అధినేత బాబు – ముందే చెప్పిన ‘సూర్య’ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసయాదవ్ నియమితులయ్యారు. ఆ మేరకు పార్టీ అధినేత-సీఎం చంద్రబాబునాయుడు ఉత్తర్వు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాసయాదవ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కాగా నిన్నటి వరకూ పార్టీ అధ్యక్షుడిగా కృషి చేసిన అచ్చెన్నాయుడు సేవలను చంద్రబాబు అభినందించారు. ఇదిలాఉండగా.. పల్లాకు పార్టీ పగ్గాలు ఇచ్చారంటూ ‘సూర్య’లో ఈనెల…

Read More

రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే

-అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు -వైఎస్సార్‌సీపీ వివరణ రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా…

Read More

చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు

అమరావతి: స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను,…

Read More

శ్రీ పృథ్వీశ్వర స్వామిని దర్శించుకున్న కనకమేడల దంపతులు

రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ – ఉషారాణి దంపతులు ఆదివారం చల్లపల్లి మండలం నడకుదురులోని ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృథ్వీశ్వర స్వామిని దర్శించుకున్నారు. పృథ్వీశ్వర స్వామి దేవస్థాన రాజగోపుర వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఎంపీ దంపతులు పృథ్వీశ్వరుని సేవలో తరించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రదాత మండవ రవీంద్ర – రమణ కుమారి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు కంఠంరాజు సాయి గణపతి దీక్షితులు స్వామి వారికి పూజలు అభిషేకాలు చేశారు. ఎంపీ…

Read More

దుర్గమ్మ వారికి సేవ చేసే అవకాశం అదృష్టంగా భావిస్తున్నా

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో.. దుర్గగుడి దివ్య క్షేత్రాన్ని మరింత మరింత అభివృద్ధి – భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు – విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ జూన్ 16: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. ఆదివారం విజయవాడ పశ్చిమ…

Read More