Suryaa.co.in

Editorial

శహభాష్ శ్వేత.. చెప్పినట్లే డాక్టరయింది!

– మురిసిపోయిన చంద్రబాబు ( మార్తి సుబ్రహ్మణ్యం- హైదరాబాద్) ఆ అమ్మాయికి అప్పుడు ఏడేళ్ల వయసు. జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌స్కూల్‌లో సెకండ్ క్లాస్ చదువుతోంది. అది చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి రోజులు. ఆ స్కూల్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫంక్షన్ తర్వాత చిన్నారులతో ముచ్చటిస్తున్నారు. అందులో దామచర్ల శ్వేత అనే…

తిరుమల వెంకన్నకే ఎగనామం!

ఎవరి జీతాల్లో నుంచి కట్ చేయాలి..? రూ.3.70 కోట్ల రికవరీపై టీటీడీ మల్లగుల్లాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) తిరుమల వెంకన్నకు చాలామంది భయపడతారు. స్వామి సొమ్ము ముట్టుకోవాలంటే పాపభీతితో వణికిపోతారు. కానీ కొండమీద హోటల్ నడిపిన ఓ ఘనుడికి ఇలాంటి పాపభీతి ఏమీ కనిపించలేదు. హోటల్ నడిపిన యజమాని నుంచి బకాయిలు వసూలుచేయలేని టీటీడీ అధికారులు…..

రూము లేదు.. కారు లేదు.. ప్యూన్ లేడు!

తెలంగాణ ఆఫీసులో ఏపీ చైర్మన్‌కు చోటు లేదు హైదరాబాద్‌లో ఏపీ హెచ్‌ఆర్‌సీ దుస్థితి ( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్) హైకోర్టు ఆదేశాలతో ఏర్పడ్డ ఏపీ హ్యూమన్ రైట్ కమిషన్ (ఏపీహెచ్‌ఆర్‌సీ)కు ఇప్పటిదాకా సొంత కార్యాలయం లేదు. ప్రభుత్వం నియమించిన చెర్మన్, సభ్యులకు  కూర్చునేందుకు చోటు లేదు. వారికి కనీసం అటెండరు లేడు. ఇక కారు సంగతి…

తిరుపతి ప్రచారానికి జగన్

14న భారీ బహిరంగసభ? బీజేపీ హిందుత్వ విమర్శలపై సభలోనే సమాధానం ప్రచారంపై మనసు మార్చుకున్న సీఎం ( మార్తి సుబ్రహ్మణ్యం) తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలనుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి, తాజాగా మనసు మార్చుకున్నారు. ఫలితంగా ఈనెల 14న తిరుపతిలో నిర్వహించనున్న, భారీ బహిరంగసభకు హాజరవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ యువనేత…

నక్సల్స్ ‘నరమేధం’పై..హక్కుల నేతల నోళ్లు పెగలవేం?

మావోల ‘శవ’తాండవంపై స్పందించని మేధావులు ( మార్తి సుబ్రహ్మణ్యం) వయో వృద్ధుడైన వరవరరావు‌ను.. మానవతావాదంతో జైలు నుంచి విడిపించాలంటూ, కేంద్రానికి పంపిన వినతిపత్రంలో సంతకం చేసిన, డజన్లమంది మేథావుల చేతులు ఇప్పుడెందుకు ముడుచుకున్నాయ్? మానవ హక్కులపై గుండెలవిసేలా రోదించే మేధావులు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు? దేశంలో మానవ హక్కులు మంట కలిసిపోతున్నాయంటూ టన్నుల కొద్దీ…

Editorial

ముద్ర‘గడబిడ’ లేకపోతే..ఏపీ ఏం కానూ?

రిజర్వేషన్ల కోసం కంచాలు కొట్టేదెవరు? కాపు జాతికి ఇక దిక్కెవరు నాయకా? పాలకులకు లేఖలు రాసేదెవరు? కిర్లంపూడి కినుక, కాపుల అలక (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144) ముద్రగడ పద్మనాభం. కేరాఫ్ కిర్లంపూడి. తూ.గో.జి! లేఖలు రాయడం ఆయనకు మామూలే. కానీ ఈసారి ఆయన రాసిన లేఖ కాపుజాతి కింద కాళ్లు కంపించింది. ఆవేదన-ఆగ్రహం-అలక అన్నీ కలగలసి…