Suryaa.co.in

Editorial

ఢిల్లీ’కి తెలియకుండానే కేంద్రమంత్రులపై వైసీపీ ఎంపీల ‘టీటీడీ’ వల?

– నద్దాకు చేరిన కేంద్రమంత్రుల సిఫార్సు వ్యవహారం – బీజేపీ హైకమాండ్‌కు తెలియకుండానే వైసీపీ ఎంపీల ‘టీటీడీ’ ఆఫర్ – కేంద్రమంత్రుల లేఖలపై ఆరా తీస్తున్న బీజేపీ చీఫ్ నద్దా – తాను లేఖ ఇవ్వలేదన్న ఓ కేంద్రమంత్రి – ‘కమలం’లో ‘టీటీడీ’ కల్లోలం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆర్ధికంగా అష్టకష్టాలు పడుతున్న ఆంధ్రాను ఆదుకోవాలంటూ…..

జగన్ ఇమేజీకి… ఎమ్మెల్యేల డ్యామేజీ

– ఆ మంత్రులు, ఎమ్మెల్యేల చర్యలపై సీఎంఓ నిఘా – ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో ఉన్న నేతలపై ఆరా – పార్టీ వారైనా కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశం – తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే పీఏపై కేసు ( మార్తి సుబ్రహ్మణ్యం) సీఎం జగన్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో ఇటీవలి…

వైసీపీలో తొలి హిందువు తిరుగుబాటు!

– జగన్ నిర్ణయానికి సొంత పార్టీలోనే ఝలక్ – వినాయక చవితి ఆంక్షలకు నిరసనగా వైసీపీ నేత రాజీనామా – కాసు నుంచి శశిధర్ వరకూ తిరుగుబాటుదారులంతా ‘గుంటూరోళ్లే’ ( మార్తి సుబ్రహ్మణ్యం) రెండున్నరేళ్ల అధికారంలో ఇప్పటివరకూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీలో ఎక్కడా బహిరంగ వ్యతిరేకత కనిపించలేదు….

ఓడినా టీడీపీని వీడని ‘కమ్మ’దనం!

-కమ్మసంఘంలో ‘అనంత’ తమ్ముళ్ల భేటీపై విమర్శలు – నేతల తీరుపై జెసి ప్రభాకర్‌రెడ్డి ఫైర్ -కాల్వకు అండగా పరిటాల,పల్లె – అనంత ‘దేశం’లో ముఠాల మఠాలు ( మార్తి సుబ్రహ్మణ్యం-విజయవాడ) వైసీపీ వేసిన కులముద్రతో అధికారం పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీని ఇంకా ఆ కులముద్ర వీడినట్లు లేదు. టీడీపీ అధికారంలో ఉండగా కమ్మవర్గానికే న్యాయం జరిగిందంటూ,…

జగమంత ఆలోచన..జగనంత తెలివి!

( మార్తి సుబ్రహ్మణ్యం) ఉపాయం లేని వాడిని ఊరు నుంచి వెళ్లగొట్టమన్నారు పెద్దలు. ఇప్పుడు ఏపీ ఏలిక జగనన్న తీసుకుంటున్న అద్భుత నిర్ణయాలు చూస్తే ఆ సామెతనే గుర్తుకొస్తోంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, వేలకోట్లు ఎక్కడి నుంచి వస్తాయన్న సందేహపరులకు, ఆయన చూపిస్తున్న తరుణోపాయాలు నివ్వెరపరిచేవే. వైద్యానికే కాదు, అప్పులకూ చిట్కాలుంటాయని ప్రపంచానికి ఉపదేశించిన…

గణపతి…ఇక్కడ ఇలా..దుబాయ్‌లో అలా!

( మార్తి సుబ్రహ్మణ్యం) వినాయకచవితి.. దేశంలో హిందువుల అతిపెద్ద పండుగ. ముంబాయి, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ పండుగ హంగామా, దాని లెక్కనే వేరు. ఇక గణపతి నిమజ్జనం మస్త్, జబర్దస్త్! 1893లో సమర యోధుడు బాలగంగాధర తిలక్, దేశ ప్రజల్లో కులాలు, మతాలకు అతీతంగా స్వాతంత్య్రకాంక్షను రగిలించేందుకు, పుణేలో ప్రారంభించిన ఈ…

‘బూటు’లో కాలేసిన బీజేపీ!

సోషల్‌మీడియాలో బీజేపీ ‘బూటు’ పురాణం అటు ఆంధ్రాలో నవ్వులపాయిలన ‘పువ్వు’పార్టీ ( మార్తి సుబ్రహ్మణ్యం) అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట. తప్పులో కాలేసినట్లు.. బీజేపీ ఇప్పుడు బూటులో కాలేసింది. ఈ ‘బూటు’ పురాణం ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరలయి, కమలనాధులకు కక్క లేక మింగలేకన్నట్లుగా మారింది. మీకు తెలుసుగా.. హిందుత్వం, దేవుళ్లపై బీజేపీకి…

ఛీ..ఛీ..సిగ్గు పడదాం..రండి!

-చవితికి వచ్చే కరోనా.. డాన్సు పార్టీలకు రాదా? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఈసారి వినాయక చవితి పండుగ ఎవరి ఇళ్లలో వారే నిర్వహించుకోవాలన్నది ఏపీ సర్కారు హుకుం. అంటే.. గతంలో మాదిరిగా రోడ్లపై వినాయక మండపాలు పెట్టి, నవరాత్రులు నిర్వహించి నిమజ్జనాల వంటి కార్యక్రమాలు చేస్తే కేసులు తప్పవన్నది జగనన్న సర్కారు హెచ్చరిక. కాబట్టి గణపతి…

అన్న..చెల్లి.. మధ్యలో ఓ తల్లి!

రక్తికడుతున్న వైఎస్ ఫ్యామిలీ రాజకీయం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఈ హెడ్డింగు చూడగానే ఇదేదో ‘అమ్మ నాన్మ ఓ తమ్మిళమ్మాయి’ సినిమా అనుకునేరు కొంపతీసి. కానే కాదు. అయితే రోజూ జీడిపాకంలా సాగే తెలుగు టీవీ సీరియల్ లాంటి కొత్త కథ అనుకుంటున్నారా? అదే.. అత్తగారు కోడలి కథ కనిపెట్టిందా? కూతురు- కోడలి మధ్య ఆధిపత్యపోరు…

జయంతికి విడిగా… వర్థంతికి కలి‘విడిగా’ జగన్-షర్మిల

( మార్తి సుబ్రహ్మణ్యం) వైఎస్ కుటుంబంలో విబేధాలు వచ్చాయన్న సంకేతాలకు తెరదించుతూ ఆయన వర్థంతి రోజు అన్నాచెల్లెలు ఒకే వేదికకు మీదకు వచ్చారు. ఈఏడాది జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో ఇడుపులపాయకు వెళ్లిన ఏపీ సీఎం జగన్-ఆయన చెల్లెలు, వైఎస్సార్‌టీపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఒకరికొకరు తారసపడకుండానే, వైఎస్ సమాధికి విడివిడిగా నివాళులర్పించి వెళ్లిపోవడం చర్చనీయాంశ…