Suryaa.co.in

Education

Andhra Pradesh Education

ఏపీలో పదో పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్లో హాల్ టికెట్లు, విద్యార్థుల నామినల్ రోల్స్ పెట్టామని… వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఫొటోలు సరిగా లేకపోతే సరైన ఫొటోలను…

Education Features

కార్పొరేట్ విద్యాసంస్థల తెలివైన పథకం

– విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరం!! – చదువుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వీధిన పడుతున్న కుటుంబాలు!!! రాష్ట్రంలో దేశంలో విద్య ఒక పెట్టుబడి లేని వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఒక గొర్రె బావిలో దూకితే మిగిలిన గొర్రేలన్నీ అదే బావిలో దూకి చచ్చినట్లు ..విద్యార్థులు వారి తల్లిదండ్రులు … వీరిలో చదువుకున్న వారు సైతం…

Andhra Pradesh Education

తుని కుర్రాడి అద్భుతం

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో సేవ్ పవర్ సేవ్ మనీ అనే కాన్సెప్ట్ తో విద్యార్థి సాయి నూతన పరికరం తయారు చేశాడు.యూనిట్ ఛార్జీలు పెరగడం మరోపక్క విద్యుత్ ఆదా చేయాలని ప్రభుత్వం తెలపడం ఇలాంటి పరిణామాల దృష్టిలో ఉంచుకుని ఈ పరికరాన్ని రూపొందించానని విద్యార్థి పేర్కొన్నాడు. ముఖ్యంగా విద్యుత్ తో వెలిగే లైట్ ద్వారా…

Education Features

బతకడం వేరు, జీవించడం వేరు

చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు! ”ఈ వానలో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి,” అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు. ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు. ”ఆమె మన అతిథి. ఆమె టీ, కాఫీ తాగరట. పాలు…

Education Features

గురువంటే భయం లేదు..గౌరవం లేదు..

చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా అయ్యా…… క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నా. తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే…

Education Features

మన దైనందిక జీవితంలో గణితం గొప్పదనం

నేను యుఎస్‌ (అమెరికా)కి మా అబ్బాయి దగ్గరకి వెళ్లాను. నా కొడుకు తో కలసి ఒక మంచి రెస్టారెంట్‌లో పిజ్జా ని ఆస్వాదించ డానికి వెళ్ళాను. 9-అంగుళాల పిజ్జా ని ఆర్డర్ చేశాను. కాసేపటి తర్వాత, వెయిటర్ రెండు 5-అంగుళాల పిజ్జాలు తెచ్చి, 9-అంగుళాల పిజ్జా అందుబాటులో లేదని దానికి బదులుగా మీకు రెండు 5-అంగుళాల…

Education Features

ముంబయి సివంగి ఐపిఎస్‌ సాధించింది

పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు. నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ సాధించారు. నార్త్‌ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ‘ముంబయి సివంగి’ ఎన్‌.అంబిక విజయగాథ ఇది. Ambhika IPS ,DCP Mumbai – పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు…

Education

డీజీపీ కసిరెడ్డి పోస్టింగ్‌పై పట్టువదలని రాజు పోరాటం

– పోస్టింగ్‌పై కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు వరస ఫిర్యాదులు – తాజాగా సీఎస్‌కు చేరిన యుపీఎస్సీ లేఖ – అర్హుల పేర్లతో ప్రతిపాదనలు పంపమని ఆదేశం – స్పందించకపోతే కోర్టుకు వెళ్లనున్న ఎంపీ రాజు? ( మార్తి సుబ్రహ్మణ్యం) అనుకున్నదే జరుగుతోంది. సహజంగా ఏ కేంద్ర సర్వీసు, రాష్ట్ర సర్వీసులకు సంబంధించిన అధికారయినా.. తనకు అన్యాయం…

Education Features

ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలంటే..

నూతన తరాలకు బాల్యం నుండి ఇంగ్లీషు మాధ్యమంలో చదువు నేర్పడం మంచిది కాదు అని మా లాంటి వారు అనగానే మమ్ములను ఇంగ్లీషు భాషా ద్వేషులుగా ఆరోపించిన వారున్నారు. మేము ఇంగ్లీషు నేర్చుకోవడాన్ని ఎప్పుడు నిరసించలేదు. కానీ దాన్ని నేర్పటానికి సులువైన పద్ధతులు ఉండాలని కోరుకునే వాళ్ళo మేము. ఏ తెలియని విషయమయినా తెలిసిన జ్ఞానంపై…

Education Features National

ఇది కదా అసలైన దివ్య క్షేత్రం..

తమిళనాడు , మధుర లో రూపు దిద్దుకోనున్న అద్భుతం.. భారీ బంగారు విగ్రహాలు కాదు..రియల్ ఎస్టేట్ కట్టడాలు కాదు..నిజమైన జ్ఞాన సంపద వెల్లివిరిసే నిర్మాణం.”కళైజ్ఞర్ కరుణానిధి మెమోరియల్ లైబ్రరీ.”. సుమారు మూడు ఎకరాల్లో , 2.04 లక్షల చదరపు అడుగుల్లో తయారుకాబోతున్న ఈ అద్భుతమైన గ్రంధాలయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో ద్వారా ఫౌండేషన్ పనులను ప్రారంభించారు.99…