Suryaa.co.in

Education

Education National

కొత్త విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

34 సంవత్సరాల తరువాత, విద్యా విధానంలో మార్పు వచ్చింది. కొత్త విద్యా విధానం యొక్క ముఖ్య మైన లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి: 5 సంవత్సరాల ప్రాథమిక 1. నర్సరీ @4 సంవత్సరాలు 2. జూనియర్ KG @5 సంవత్సరాలు 3. శ్రీ కెజి @6 సంవత్సరాలు 4. 1 వ @7 సంవత్సరాలు 5….

Education Features

మెదడుకు మస్కా..

– మానవ జీవితాన్ని మార్చేసే న్యూరాలింక్  వ్యాపార దిగ్గజం ఎలన్‌ మస్క్‌.. మానవ మెదడులో కంప్యూటర్‌ చిప్‌ను చొప్పించేందుకు 2017లో ‘న్యూరాలింక్‌’ అనే అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇప్పుడు ‘క్లినికల్‌ డైరెక్టర్‌’ను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. దీన్ని బట్టి బీసీఐ పరిజ్ఞానం మానవులపై ప్రయోగించే దశకు చేరువైనట్లు స్పష్టమవుతోంది. 2022 ముగిసే…

పుస్తకాల ద్వారా పొందేది మాత్రమే విద్య కాదు

కరోనా వ్యాధి చికిత్స ఇచ్చే వార్డులో చికిత్స పొందుతున్న ఒక టీచర్ ఏమీ తోచక చదువుదామని ఒక పుస్తకం తీసుకోనే సమయానికి ఆమె ఫోన్ మ్రోగింది. ఆ ఫోన్ కాల్ ఒక తెలియని నంబర్ నుండి వచ్చింది. సాధారణంగా అలాంటి నంబర్ల ఫోన్ కాల్ ఆవిడ తీయదు, ఆసుపత్రిలో ఒంటరిగాఉంది, చేయడానికి వేరే పని లేనందున…

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అద్భుతాలు

– విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి – విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇగ్నిషన్‌–2021 విద్యార్థి దశలోనే సయమాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చునని విశాఖపట్నంలోని విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో బుధవారం ఎంట్రపెన్యూర్‌ సెల్‌ ఆధ్వర్యంలో ‘‘ఇగ్నిషన్‌–2021’’ అనే అంశంపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో…

మన వేద భూమి సాక్షిగా

వారి కలలు పరిశోధనలకీ మేటి ప్రతి రూపాలు…!! వారి ఆలోచనలు నేటి తరానికి చైతన్య కిరణాలు….!! వారి ఆవిష్కరణలు ప్రపంచ వేదికపై సజీవ చిహ్నాలు…..!! ఖగోళశాస్త్ర గుట్టును ప్రపంచానికి చాటిన దిట్ట అంతరిక్ష విజ్ఞానంలో మన ఆర్యభట్ట …!! జంతువుల ఎముకల నుంచి …. బలమైన ఔషధం తయారు చేసిన ఘనుడు భారతీయ రసాయన కర్మాగార…

నాసా సరికొత్త ప్లాన్‌…

నాసా త్వ‌ర‌లోనే చంద్రుడి మీద‌కు వ్యోమ‌గాముల‌ను పంపి అక్క‌డ ప‌రిశోధ‌న‌లు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్ల‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలోనే అమెరికా చంద్రుడి మీద‌కు వ్యోమ‌గాముల‌ను పంపింది. ఆ త‌రువాత‌, చంద్ర‌మండ‌ల ప్ర‌యాణాల‌ను ప‌క్క‌న పెట్టి అంత‌రిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. 2024 వ‌ర‌కు చంద్రుడి మీద కాల‌నీలు ఏర్పాటు చేయాల‌ని నాసా…

ఎపిఎస్‌ఎస్‌డిసి- అపిటాలతో ఐఎస్ బి హైదరాబాద్ ఒప్పందం

* యువత ఉపాధి పొందేలా నైపుణ్యాలు అందించడమే లక్ష్యం * బిహేవియరల్ స్కిల్స్, బిజినెస్ లిటరసీ తదితర కోర్సుల్లో శిక్షణ * ఒక్కో కోర్సులో 40 గంటల పాటు శిక్షణ * శిక్షణ పూర్తి చేసిన వారికి జాయింట్ సర్టిఫికేషన్ రాష్ట్రంలోని ఔత్సాహిక యువత, విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా దేశంలోనే…

‘అమరావతి’ పాఠం తొలగింపు

విజయవాడ: పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ…

ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, టాప్‌ 10 ర్యాంకులు వీరికే

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదలచేసిన ఏపీ ఐసెట్‌ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలపల్లి రామకృష్ణ మొదటి ర్యాంకు సాధించాడు. 154 మార్కులతో టాప్‌లో నిలిచాడు. తరువాత అనంతపురం జిల్లా వ్యక్తి బండి లోకేష్‌ 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. తేనేల వెంకటేష్‌(విజయనగరం)- మూడో ర్యాంకు, అల్లి లిఖిత్‌(చిత్తూరు)-నాలుగో ర్యాంకు,…

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు

అమరావతి: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ (లండన్) విడుదల చేసిన ‘వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్’లో ఆచార్య నాగార్జున యూని వర్సిటీ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, జాతీయ స్థాయిలో 36వ ర్యాంకును సాధించిం ది. అంతర్జాతీయ స్థాయిలో 1001 – 1200 కేట గిరీలో నిలిచింది. అంతర్జాతీయ కేటగిరీకి సం బంధించి బోధనలో 193వ ర్యాంకు,…