Home » Entertainment » Page 60

నేనున్నా తమ్ముడు .. ధైర్యంగా ముందుకెళ్లు

-విష్ణుకి బాలయ్య ఫోన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ‘ మా ‘ ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది . అక్టోబర్ 10 న జరగబోయే ఈ ఎన్నికలకు తాజాగా నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది . ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ల ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ జరగనుంది . ఇక ఓ వైపు థియేటర్స్ సమస్యలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు .. మరోవైపు మా ఎన్నికలతో మొత్తంగా టాలీవుడ్ అంతా హడావుడిగా…

Read More

మేలెరిగిన మహామనిషి రాజబాబు

మనీ ఇచ్చిన వాళ్లనే మరిచిపోయేలోకంలో మంచినీళ్లు ఇచ్చిన వారిని కూడా గుర్తుపెట్టుకుని రుణం తీర్చుకున్న మహానుభావుడు రాజబాబు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను రెండు దశాబ్దాల పాటు ఏలిన ఆయన, ఆగర్భశ్రీమంతుడు కాదు. ఆయన జీవితం బడి పంతులుగా మొదలైనా మిమిక్రీ, నాటకాలపై ఆసక్తి ఉన్న ఆయనకి క్రమంగా నటనపై మనసు మళ్లి, మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేశారు. హాస్యనటుడైనా ఆయన కాల్షీట్లు ఖాళీ ఉండేవి కాదు. రెండు చేతులా సంపాదించడం మొదలుపెట్టాక తనకు సాయం చేసిన…

Read More

ఎస్.. మీడియా వాటిపై మాట్లాడాలి

– మోహన్‌బాబు నోరు విప్పాలి – వివేకా హత్యపై మీడియా మాట్లాడాలి – వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా? – పవన్ ఫైర్ జనసేనాధిపతి పవన్ క ల్యాణ్ చాలారోజుల తర్వాత ఒక సినిమా ఫంక్షన్ వేదిక నుంచి గళమెత్తి గర్జించారు. ఏపీలో సినిమా థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ల విధానంపై విరుచుకుపడ్డారు. అది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్ అని గర్జించారు. ప్రాధాన్యం లేని అంశాలపై హడావిడి చేసే మీడియా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై…

Read More

సోనూసూద్ ఇల్లు, కంపెనీల్లో ఐటీ సోదాలు

సినీ నటుడు సోనూసూద్‌ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్…

Read More

హీరోల తోకలు కత్తిరించేసిన జగన్!

అవసరం ఉన్నా, లేకపోయినా… తెలుగు సినిమా హీరోలు అదేపనిగా ఊపే తోకలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కత్తిరించేశారు.మళ్లీ మొలవకుండా….పైన సున్నం కూడా రాశారు. ఇక, అవి ఇప్పట్లో మొలిచే అవకాశాలు లేవు. ఆంధ్రలోని ఏ… బీ… సీ…సెంటర్లలో సినిమా బుకింగ్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రలైజ్ చేయడంతో… 1.ఫలానా హీరో పెద్ద- ఫలానా హీరో చిన్న అనే క్లాసిఫికేషన్ కు తెర పడుతుంది. 2. ఫలానా హీరో గారి సినిమా కాబట్టి, తెల్లారు ఝాము షోలు, అర్ధరాత్రి…

Read More

ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్‌ప్రీత్‌

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం రకుల్‌ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం. డ్రగ్స్‌ కేసులో…

Read More

తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా:చిరంజీవి

హైదరాబాద్‌: తన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన చిరు.. తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చిరుతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘చిన్నప్పటి నుంచి సమాజం గురించే కల్యాణ్‌ ప్రతి ఆలోచన.. ప్రతి అడుగు…..

Read More

పరిశ్రమ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించాలని యోచన

సినీ పరిశ్రమ కార్మికులకు సీసీసీ ఫండ్ తో కరోనా వాక్సినేషన్ అంధించేందుకుకు కృషి చేస్తామని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ , సీసీసీ నిధితో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్  గురించి ఆయన మాట్లాడుతూ.. ప్ర‌తీ స‌న్నివేశం ఉత్కంఠ‌ను క‌లిగించింద‌ని, వైల్డ్ డాగ్ చిత్రాన్ని ప్ర‌తీ ఒక్క‌రు చూడాల‌ని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఈ…

Read More