Tuesday, October 3, 2023
" అమ్మ " అనే పిలుపులో " ఆప్యాయత " ఉంది .. " నాన్న " అనే పిలుపులో " నమ్మకం " ఉంది .. " తాత " అనే పిలుపులో " తన్మయత్వం " ఉంది .. " అమ్మమ్మ " అనే పిలుపులు " అభిమానం " ఉంది .. " నానమ్మ "...
పేరుపొందిన క్రాంతివాద రచయిత్రిని. గారాలపట్టి ప్రేమించానంటే, మంచి అబ్బాయిని కులం తక్కువని వద్దన్న పిరికిదాన్ని. లక్షలు పెట్టినా చదువు అబ్బని పెద్దోడు. సరస్వతి అయినా ఆడపిల్ల చదువుకు ఖర్చెందుకనుకొన్న నేను, నా పతిదేవుడు. దాని ప్రేమే గెలిచింది. లోటు తీర్చుకుందామని ఆస్తి లేకున్నా తమ్ముడు కూతుర్ని కోడలుగా తెచ్చుకొన్నాము. ఎంత అన్యాయం! కోడలు, తిరగలేకపోతున్న...
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా వచ్చింది. అయన నిజ జీవితంలో, ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఈ సినిమాకథలో "హీరోయిన్ తో పాటు, ఇద్దరమ్మాయిలను, ఒక రాజకీయ నాయకుడి కొడుకు బలత్కారం చేయబోతే.. రౌడీ నాయకుడిని ఎదిరించి, అమ్మాయిలు కోర్టుకు వెళ్తారు. వాళ్ల తరఫున న్యాయవాదిగా నటించాడు పవన్ కళ్యాణ్." ఈ...
జారే అరుగుల ధ్యాసే లేదు. పిర్రపై చిరుగుల ఊసేలేదు. అమ్మ చేతి మురుకులు లేవు. అలసట లేని పరుగులు లేవు. ఎత్తరుగులు మొత్తం పోయే. రచ్చబండలూ మచ్చుకు లేవు. వీధిలో పిల్లల అల్లరి లేదు. తాతలు ఇచ్చే చిల్లర లేదు. ఏడు పెంకులు ఏమైపోయే? ఎద్దు రంకెలు యాడకి పోయె? ఎక్కడా వెదురు తడికెలు లేవు. ఏ తడికకీ భోగి పిడకలు లేవు. కూరలమ్మే సంతలు లేవు. పెరుగులమ్మే ముంతలు లేవు. బువ్వా లాటల...
ఆమెలేని అతడు వట్టి మోడు. ఇది వాస్తవం.. భార్య విహీనులైన చాలా మంది భర్త లు, చరమాంకంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు.. వారికి రోజులు గడవడం కష్టం అవుతుంది.భర్త దూరమైనా భార్య తట్టుకుని జీవించగలదు...కానీ పురుషులు కుటుంబసభ్యులతో కలిసిపోలేరు. 2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం...
మనమెంతో కష్టపడి ఈ లోకంలో సంపాదించిన వాటిలో ఏదీ మరణించినపుడు మనతో వెంటరాదని గ్రహించాలి. సకల స్థావర జంగమ రూపభూతాలలో మానవజన్మ దుర్లభమైనది. అట్టినరజన్మంలో పురుష శరీరప్రాప్తి అత్యంత దుర్లభమైనది. పురుషజన్మ లభించిన వైదికధర్మాచరణాసక్తి కలుగుట చాలా అరుదు. అందువలన మానవజన్మ మెత్తినపుడే పరమార్థాన్ని సాధించాలి. లేకపోతే 'పునరపి జననం పునరపి మరణం' అన్నట్లు...
ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు. అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ...

మంచి మాటలు!

తాత, మనవడు ఇద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు....తాతగారు అలసిపోయి పక్కనే ఉన్న బల్లపై కూర్చున్నారు...మనవడు కూడా తాత పక్కనే కూర్చుని 'ఏదైనా చెప్పండి తాతగారూ' అన్నాడు. తాత కాసేపు ఆలోచించి ఇలా అన్నారు.... "స్వర్గానికి ప్రవేశం ఉచితం... నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టాలి" మనవడు ఆశ్చర్యం గా తాత వంకచూసి..." అదెలా?" అన్నాడు. తాత గారు నవ్వి...
అప్పట్లో అలా... ఇప్పటితో పోల్చితే.... 1990లలో జీవనం ఎలా వుండేది? తెలియాలంటే మాత్రం తప్పని సరిగా చదవాలి మరి. డబ్బుకు ప్రాధాన్యం ఇప్పటి తో పోల్చితే, అపుడు బాగా తక్కువ. 2000 కు ముందు వరుసగా 3, 4 ఏళ్లు కరువు వచ్చినా, బియ్యం, తదితర నిత్యావసరాల ధరలు పెరగలేదు. విశాలమయిన ఇళ్ళు. అపార్ట్మెంట్స్ దాదాపుగా లేవు. రోజూ ఇంటికి...
ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు.ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే...

Recent Posts