Suryaa.co.in

Family

అరవై ప్లస్…

ఇటీవలే ఓ సర్వేలో తేలిన విషయాలు.. 11% శాతమే 60 దాటుతున్నారు .. 7% శాతం మాత్రమే 65 దాటి 70కి రీచ్ కాగలుగుతున్నారు.. 5% శాతం మాత్రమే 80కి రీచ్ కాగలుగుతున్నారు.. 3% శాతం మాత్రమే 80 దాటగలుగు తున్నారు. అధిక మరణాల సంఖ్య 70-80 మధ్యనే ఉంటోంది. 50-55 దాటినవారు కూడా ఈ…

సె.. లవ్

సెలవంటే లవ్వు లేనిదెవరికి స్వేదం చిగురుకు ఉపశమనం సెలవు సెలవు ప్రేయసికై పరితపించని ప్రియులెవ్వరు అలుపు అలను అలరించే సెలవు శక్తికి నెలవు అలసిన దేహానికి స్వాంతన లేపనం సెలవు కరడుగట్టిన స్వార్థం గుప్పెట్లో చిక్కుకున్న సెలవుకు రెక్కలు తొడిగిన పోరాటమే నెలవు సంతోషానికి చిరునామా సెలవు సంతాపానికి నేస్తంగా సెలవే నెలవు చెలియలికట్ట దాటిన…

బంధాలు

కొన్ని బంధుత్వాలు పుట్టుకతో ఏర్పడతాయి. పుట్టగానే తల్లిదండ్రులనే బంధం కలుగుతుంది. ఆ ఇంట్లో వాళ్లతో రక్త సంబంధం ఏర్పడుతుంది. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, మామయ్య ఇలాంటి బంధుత్వాలు పుట్టుకతో సహజంగా ఏర్పడతాయి. కొన్ని బంధాలు మనిషి పెరిగి పెద్దయ్యాక ఏర్పరుచుకుంటాడు. స్నేహితులు, జీవిత భాగస్వామి ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి.అయితే, ఏ…

పెళ్ళి ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?

ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదే అని శాస్త్రం చెప్తున్నది. కన్యాదాత దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే…

కూతురంటే.. నీ ఇంట్లో వెలసిన ‘కల్పతరువు’

కూతురంటే కూడికల తీసివెతల లెక్క కాదు నీ వాకిట్లో పెరిగే ‘తులసి మొక్క’… కూతురంటే దించేసుకొవలసిన బరువు కాదు… నీ ఇంట్లో వెలసిన ‘కల్పతరువు’… కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు… నీ కడుపున పుట్టిన మరో “అమ్మ”… కూతురంటే కష్టాలకు,కన్నీళ్ళకు వీలునామా కాదు … కల్మషం లేని ‘ప్రేమ’ కు చిరునామా… కళ్యాణమవగానే…

నవ్వు నవ్వించు

ఒక పానీపూరీ బండి దగ్గర మెనూ ఇలా వుంది. ఇది హాస్య భరితంగా ఉంటుంది. ఆఖరి వరకూ చదవండి. 1) పానీపూరీ ~ 10 రూ. 2) స్పెషల్ పానీపూరీ ~ 12 రూ. 3) వెరీ స్పెషల్ పానీపూరీ ~ 15 రూ. 4) ఎక్స్ ట్రా స్పెషల్ పా పానీ పూరీ ~…

మనం వాడని వస్తువులు

పూర్వకాలంలో పాత తరం వారు తమ కూతురుని కాపురానికి పంపించే సమయములో , సమస్తమైన వస్తువులూ అంటే కూతురు మరియు అల్లుడు పడుకునే మంచంతో సహా ఇచ్చి పంపేవారు. అదే కాకుండా కూతురు వేరు కాపురము పెట్టే సందర్భంలో , అవసరమయిన పక్షంలో అమ్మాయి తరఫువారు అనగా అమ్మాయి తల్లి కాని అమ్మమ్మ కాని సమస్తమయిన…

పిల్లలకు కష్టం తెలియకుండా పెంచకండి!

మా పిల్లలు మా మాదిరిగా క ష్టపడకూడదు. కష్టాన్ని తెలియకుండా పెంచాలి అని పెంచితే.. ప్రభుత్వం కోర్టులు కూడా ఏమి చేయలేవు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.. నిజ జీవితం అంటే.. రెండున్నర గంటల సినిమా కాదు… అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి. ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది….

తల్లి ఋణం తీర్చలేనిది

ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు. తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో – తల్లి…

ఇది కదా.. పెళ్లంటే!

పెళ్లంటే నూరేళ్ల పంట. యువతీ యువకులకదొక మధురమైన ఘట్టం. పెద్దలకు చిరస్మరణీయం. పూర్వం ఇటు వారం – అటు వారం రోజులు ఇల్లంతా సందళ్లు ఉండేవి. ఇవాళ ఆ వేళకు కుదుర్చుకుని మరీ వచ్చి అక్షింతలు వెళ్లే వారే ఎక్కువ. అడిగి మరీ వడ్డన చేసే బంధుగణం లేనేలేరు. బంతి భోజనాలు ఎక్కడో ఒకటీ అర….