Thursday, February 2, 2023
తల్లిదండ్రులు కారు, బండి తుడవమంటే తుడవరు.. మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.. లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.. కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు. రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు. ..గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి...
ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది. మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ. "ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది. ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు...

ఇదీ జీవితం!

బిడ్డ పుట్టినప్పుడు... "లాలీ లాలీ లాలీ లాలీ... లాలీ లాలీ లాలీ లాలీ... వటపత్రసాయికి వరహాల లాలీ రాజీవనేత్రునికి రతనాల లాలీ మురిపాల కృష్ణునికి ముత్యాల లాలీ..." 16 ఏళ్ళకి: "పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నేటి సరికొత్త జాజిపువ్వల్లె నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి..." 18 ఏళ్ళకి: "ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరీ.. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది.. అరే ఇదేం గారడీ 35 ఏళ్ళకి: "ఎందుకే...
అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి' అని కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! ఆశ్చర్య చకితుడయ్యాడు. "నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను రక్షించే వారెవరు......
నవ్వడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం నవ్వు మనకి చిన్నప్పటి నుంచీ సహజంగానే వచ్చింది. మనం చిన్నప్పుడు నవ్వడం మనకి ఎవరూ నేర్పలేదు. మనం చిన్నప్పుడు ప్రతీదానికి నవ్వుతాం. ఆఖరుకి నిద్రలో కూడా నవ్వుతాం. అది అమాయకమైన నిజమైన నవ్వు. ఆ నవ్వు చూస్తే చాలు చుట్టూ ఉన్నవాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు....
ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది. దానికో పిల్ల ఎలుక. ప్రపంచంలో అందరి కంటే శక్తిమంతుడైన వాడిని వెతికి తెచ్చి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకొక బుల్లి కోరిక. అలాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలు, గుట్టలు ఎక్కి వెతికింది. ఆకాశంలోకి చూసింది. తన తేజస్సుతో లోకమంతా కాంతులు నింపుతున్న...
చాలామంది నరదృష్టి పోవడానికి ఇంటికి బూడిద గుమ్మడికాయ కడుతూ ఉంటారు. అలా కట్టినప్పటికీ సరైన ఫలితాలను ఇవ్వడం లేదని, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అలాగే ఉందని, కొంతమంది బాధపడుతూ ఉంటారు. బూడిద గుమ్మడికాయ కట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే బూడిద గుమ్మడికాయ నరదృష్టిని తొలగిస్తుంది. కొంతమంది బూడిద గుమ్మడి కాయను నీళ్లతో...
ఓ తండ్రి ఆవేదన...తన మాటల్లోనే నాకు 77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. నాకు 3గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి.. ముడతలు పడ్డ తన...
ఒక పెంకుటింటి అరుగుపై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండచుట్టి విసిరేశాడు..ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి....
నాదగ్గరకి ఆతృతగా పరుగెత్తుకుంటూ వచ్చాడు నాకు తెలిసిన వాడొకడు. మీరే ఎలాగైనా సాయం చేయాలి. ఎంతోమందిని అడిగాను. ఎవరూ నా బాధ అర్థంచేసుకోలేకపోయారు." ఏమిటో నీ కష్టం?" పిల్ల పుట్టి మూడేళ్ళైంది. రేపు స్కూల్లో పడేయాలి, ఇంతవరకూ పేరు పెట్టలేకపోయాం. నెట్‌ సెర్చ్‌ చేశాం, పుస్తకాలు వెతికాం. సరైన పేరు దొరకలేదు. ఎవరో మీ పేరు చెప్పి మీ...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com