సంక్రాంతి ..బొమ్మల కొలువుకు హారతి

సంక్రాంతి …….. సంక్రాంతి
మకర రాశి లోకి సూర్య కాంతి.

రైతుల పంటలకు ప్రగతి
రంగుల ముగ్గులు వేసే పడతి.

బసవన్నల నృత్యాల గీతి
హరి దాసుల కీర్తనల మాలతి.

భోగి మంటల వేడుక తో జ్యోతి
భోగ భాగ్యాలతో తెలుగు జాతి.

గొబ్బెమ్మల కు ఇచ్చే వినతి
బొమ్మల కొలువుకు హారతి.

కనుమ పండుగ తో పూర్తి
కన్నుల పండువగా చేస్తారు భర్తి.

సంక్రాంతి ……. సంక్రాంతి
సంబరాల తో పరి సమాప్తి.

– చింతపల్లి వెంకటరమణ

Leave a Reply