- మతిమరుపునకు అదే వైద్యం అంటున్న డాక్టర్లు
మీరు పెద్దయ్యాక ఎక్కువగా మాట్లాడండి. రిటైర్ అయినవారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు చెబుతున్నారు, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు. ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం. సీనియర్ సిటిజన్లతో ఎక్కువగా మాట్లాడటం వల్ల కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి
మొదట: మాట్లాడటం మెదడును...
హిందూ వివాహ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ప్రత్యేకమైన అర్థం పరమార్థం ఉన్నాయి. కన్యాదానం పూర్తయిన తర్వాత వివాహ ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు వేదపండితులు. ఈ క్రతువు పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు.
వధువు చిటికెన వేలును వరుడు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ...
- ఒక శాస్త్రీయ అధ్యయనం ఏం చెప్పింది?
- ‘ఆమె’ లేని మగాడి జీవితం, మోడువారిన చెట్టుతో సమానం
- తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట
- భార్య దూరమైన మనోవ్యథతో మరణించిన బాపు, రంగనాధ్
- భావోద్వేగ బలం ఆమెదే
- రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల అధ్యయనం
భర్తకు...
కూతురు అమెరికాలో
అమ్మ హనుమకొండలో
కొడుకు ఇంగ్లండ్ లో
తండ్రి ఇరుకు సందులో..
నువ్వు ఇన్ఫోసిస్
నాన్నకేమో క్రైసిస్
నువ్వు వీసాపై ఎక్కడో
అమ్మ అంపశయ్యపై
నువ్వు రావు
రాలేనంటావు
నిజానికి రావాలని అనుకోవు
టికెట్ దొరకదంటావు..
సెలవు లేదంటావు..
వస్తే తిరిగి రావడం కష్టమంటావు..
నువ్వు వచ్చేదాక
అమ్మ ప్రాణం పోనంటుంది..
నీ రాక కోసం ఆ కళ్ళు
గుమ్మం వైపే..
రావని తెలిసినా
నాన్న అమ్మకు
ఆ కబురు చెప్పలేక..
కక్కలేక..మింగలేక..
మంచం చుట్టూ
అటూ ఇటూ
అవతల ఆ తల్లి
ఇంకాసేపట్లో అటో ఇటో..
వయసు వచ్చినప్పటి...
1. కన్యావరణం:
2. పెళ్ళి చూపులు
3. నిశ్చితార్థం:
4. అంకురార్పణం:
5. స్నాతకం:
6. సమావర్తనం:
7. కాశీయాత్ర:
8. మంగళస్నానాలు:
9. ఎదురుకోలు:
10. వరపూజ:
11. గౌరీపూజ:
12. పుణ్యాహవాచనం:
13. విఘ్నేశ్వరపూజ:
14. రక్షా బంధనం:
15. కొత్త జంధ్యం వేయడం:
16. గౌరీ కంకణ దేవతాపూజ:
17. కౌతుక ధారణ:
18. కంకణ ధారణ:
19. మధుపర్కము:
20. వధువును గంపలో తెచ్చుట:
21. తెరచాపు
22. మహా సంకల్పం:
23. కన్యాదానం:
24. వధూవరుల ప్రమాణములు:
25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:
26. స్వర్ణ జలాభిషేకం:
27....
అది నిండు పౌర్ణమి రాత్రి. కోమలి గాఢంగా ఆదమరచి నిద్రపోతోంది. మధ్యరాత్రి ఒంటిగంటకి ఏదో భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ లేచి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లో నీళ్ళు తాగి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. పక్కనే నిద్రిస్తున్న భర్త కృష్ణ నిద్ర లేచాడు. కోమలీ ఏమైంది? అని...
ఎవరి జీవితంలోనైనా
బాల్యం
కుటుంబ బంధాలు,
ఆప్యాయతల,
కలబోతతో నిండిన
సుందర స్వప్నం...!!
ఉల్లాసంగా ...ఉత్సాహంగా
ఇసుకలో కట్టుకున్న
గుజ్జన గూళ్ళు,సంక్రాంతికి అమ్మతో
పోటీ పడుతూ వేసిన ముగ్గులు
వెన్నెల వర్షంలా కురిసే
బాల్యపు అనుభూతులు....!!
గత కాలపు పాత వస్తువులు
చిన్ననాటి జ్ఞాపకాల నిచ్చెనలు
పుస్తక దొంతరల మధ్య పెట్టిన
నెమలి ఈకలు..
అనురాగంతో ముడిపడిన
బాల్యపు అలికిడులు...!!
ఏకబిగిన చదివించిన
చందమామ,
బాలమిత్ర పుస్తకాలు
పఠనా శక్తిని, మనోవికాసాన్ని పెంపొందించిన
బాల్యపు విజ్ఞానవీచికలు...!!
వాన చినుకుల్లో తడుస్తూ....
కాగితపు పడవలతో
చిందులే చిందులే...
కిటుకులు తెలిసిన చినుకులతో
మురిసి మైమరిచిన
బాల్యపు...
కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా, ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతుంది. దగ్గరి వారు...
మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే సగం మానసిక, శారీరక రోగాలు పోతాయి
రాత్రి గాఢనిద్రపోయి ఈ రోజు పొద్దున్నే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే, దేశంలో నిన్న రాత్రి లోపు అనారోగ్యం వచ్చిన, పది లక్షల మంది కన్నా నువ్వు ఎంతో అదృష్టవంతుడివన్న మాట. నువ్వింత వరకు కరువులో శరణార్దుల శిబిరాన్ని కాని చూడలేదంటే, ప్రపంచంలోని...
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ ! పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్నా, ప్రత్యేకించి కార్తీకమాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మనవారికి అలవాటు .
కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి...