ఇలాంటి కొడుకులూ ఉంటారా?

అమ్మ.. అయితే మాకేంటి? మా నాన్న మాకేం చేశాడు? ఆమెను నేనెందుకు చూడాలి. నాకు సెలవులు దొరకవు. నా భార్యకు ఆరోగ్యం బాగుండదు. తను చాలా కష్టపడుతుంది. నా కొడుకుకు ఉద్యోగం లేదు. కూతురు బాగోగులు చూసుకోవాలి. మా మామగారు నాకు చాలా సాయం చేశారు. కాబట్టి ఆ కుటుంబాన్ని చూడాలి. వాళ్ల వల్లే మేం ఈ స్థాయికి వచ్చాం. వాళ్ల దయ వల్లే మేం ఈ ఇల్లు కట్టుకున్నాం. వాళ్లే దగ్గరుండి ఇల్లు కట్టించారు. ఇప్పుడు…

Read More

మన చుట్టూ ఏడు అద్భుతాలు

మన చుట్టూ మనకు తెలియకుండా.. మనం గ్రహించలేని ఏడు అద్భుతాలు ఉన్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? అందుబాటులో ఉన్న ఆ అద్భుతాలను, మనిషి సద్వినియోగం చేసుకుంటున్నాడా? దుర్వినియోగం చేసుకుంటున్నాడా?.. చూద్దాం. 1 . తల్లి మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి… మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన…తల్లి మొదటి అద్భుతం. 2 . తండ్రి మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు…

Read More

వృద్దాప్యం.. శాపమా, పాపమా?

– నేటి పౌరులే రేపటి వృద్ధులు ప్రతి ఊరిలో ఏదో ఒక గడపలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే వార్త అతి సాధారణమైంది. చిన్నప్పుడు ఆలనా పాలానా చూసుకునే తల్లిని.. కనీసం గౌరవించక.. రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలెన్నో చూస్తున్నాం, బిడ్డకు ఆకలి ఎప్పుడవుతుందో తల్లికి తెలుసు.. అలాంటి తల్లికి ఏమాత్రం చెప్పకుండానే… గడప నుంచి మాతృమూర్తిని గెంటేస్తున్న సుపుత్రులు ఎంతో మంది. జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం. పుట్టి, పెరిగి, బాధ్యతలు మోస్తూ చివరి దశకు…

Read More

కళ్ల కలక ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది?

కళ్లకలక ఎలా వస్తుంది. ఏ స్థితిలో డాక్టరు దగ్గరికి వెళ్లాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు ‘ఐ ఫ్లూ’తో ఇబ్బంది పడుతున్నారు.‘ఐ ఫ్లూ’ను వైద్య పరిభాషలో కంజంక్టివైటిస్ అంటారు. వాడుక భాషలో కళ్ల కలకలు అంటుంటారు. ఐఫ్లూ సోకిన వారి కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. కళ్లు గులాబీ రంగులోకి మారడం వల్ల ‘పింక్ ఐ’ అని కూడా అంటారు. కళ్లలో మంట, కంటి నుంచి నీరు కారడం, నిద్ర…

Read More

అరవై ప్లస్ భార్యాభర్తల బాగోతం..

తరుచుగా మాటా మాటా విసురుకుని దెబ్బలాడుకునే వారెవరంటే.. అరవై దాటిన భర్త భార్య లే అని చెప్పాలి. ఈ వయసు వచ్చాక.. ఒకరిమాట ఒకరికి పొసగదు, ఆలోచనా విధానంలో తేడాలు, ఎదిగిన పిల్లలు భార్యకు బలం, కుటుంబం ఉన్నా తాను ఏకాకి అని భర్త ఫీలింగ్ వంటి అంశాలు ముడిపడి ఉంటాయి. సాధారణంగా రిటైర్మెంట్ అయ్యాక .. ఇదివరలో ఉన్న భర్తకి భార్య ఇచ్చే విలువ గౌరవం తగ్గుతాయి. కారణం ఎక్కువగా ఇంట్లోనే ఉండటం, అర్జెన్సీ లేకపోవడం…..

Read More

అమ్మ ఎవరికైనా అమ్మే

మనసును తాకే కథ బస్సు నుంచి దిగి నా జేబులో చేయి పెట్టి చూస్తే పర్సులేదు. ఎవరో కొట్టేసారు. గుండె గుభిల్లుమంది. పర్సులో నూట యాభయ్ రూపాయలు, అమ్మకి రాసిన ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం రాసిపెట్టి మూడు రోజులయింది కాని పోస్ట్ చేయడానికి మనస్సు రాలేదు. వున్న ఉద్యోగం పోయింది అని రాయాలంటే ఎలాగో అనిపించింది. నూట యాభై రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు కాని ఉద్యోగం లేదుకదా. మళ్ళీ దొరికేదాకా వున్నదానితోనే నెట్టుకు రావాలి….

Read More

లైఫ్ ఈజ్ బ్యూటిఫులే

లైఫ్ ఈజ్ బ్యూటిఫులే ఒకరి జీవితంలో మనం జోక్యం చేసుకోకుండగా బతికితే….!! లైఫ్ ఈజ్ బ్యూటిఫులే ఒకరి గురించి పూర్తిగా నిజం తెలుసుకోకుండగా తప్పుగా అర్థం చేసుకొని లేనిపోనివి తనువుకు అంటించుకోకుంటే…!! లైఫ్ ఈజ్ బ్యూటిఫులే ఒకరి ఎదుగుదల చూసి కుల్లుకుంటూ శరీరాన్ని విషతుల్యం చేసుకోకుంటే…!! లైఫ్ ఈజ్ బ్యూటిఫులే…. అనవసరమైన విషయాలకి స్పందిస్తూ మన సంతోషాల్ని వదిలి మాట్లాడుకుంటూ ఉంటే….!! లైఫ్ ఈజ్ బ్యూటిఫులే… నిన్ను నీవు తెలుసుకొని చేసే పనిని దైవత్వంగా భావిస్తూ నీదైనా…

Read More

తెలియనేలేదు……

సమయం గడిచిపోయింది కాలం గడిచిపోయింది ఎలా గడిచిందో తెలియనేలేదు జీవితమనే..పెనుగులాటలో తెలియకుండానే వయసు గడిచిపోయింది . అద్దె ఇంటి నుండి మొదలైన జీవితం. ఎప్పుడు స్వంతఇంట్లోకి వచ్చామో తెలియదు ఆయాసంతో సైకిల్ పెడల్ కొడుతూ కొడుతూ ఎప్పుడు కారులో తిరిగే స్ధాయికి వచ్చామో తెలియదు నల్లని కురులను చూసుకొని వగలు పోయేవాళ్ళం.. అవన్నీ ఎప్పుడు తెల్లగా మారాయో తెలియదు. పగలు కూడా హాయిగా నిద్రపోయే వారం కానీ ఇప్పుడు నిద్ర రాని రాత్రులు ఎన్నో.. ఉద్యోగం కోసం…

Read More

‘అధికమాసం’ అంటే ఏమిటి?

మరి కొద్ది రోజులలో ఆషాఢమాసం ముగుస్తోంది. అనంతరం లక్ష్మీప్రదమైన శ్రావణమాసం ప్రవేశిస్తుంది. ఈసారి రెండు శ్రావణమాసాలు రాబోతున్నాయి. వాటిలో మొదటిది అధికమాసం (ఈ నెల 18 నుంచి). ఇంతకీ ‘అధికమాసం’ అంటే ఏమిటి? అధిక శ్రావణంలో శుభకార్యాలు చేయవచ్చా? ఇలా ఎన్నో ప్రశ్నలు సహజంగానే ఎదురవుతాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం కాలగణన సూర్య, చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుణ్ణి ఆధారంగా తీసుకొని లెక్కకట్టే కాలమానాన్ని ‘సౌరమానం’ అనీ, చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొనే సంవత్సర గణనాన్ని ‘చాంద్రమానం’ అనీ…

Read More

బిందాస్‌ బతుకు బాసూ!

నెట్వర్క్ రాలేదనే టెన్షన్ లేదు. నెట్ బ్యాలన్స్ అయిపోయిందనే గోల లేదు. బీపీ,షుగర్ రోగాలు లేవు. EMI లు కట్టాలనే టెన్షన్ లేదు. అప్పులోళ్ళ గోల లేదు. నెల జీతం కోసం వెయిటింగ్ లేదు. రేపు ఏమవుతుందో అనే గాబరా లేదు. కోట్లు కూడబెట్టాలన్న ఆశ లేదు. కోటల్లో ఉండాలన్నా కోరిక లేదు. కార్లలో తిరగలన్నా ఆకాంక్ష లేదు. ప్లాట్లు, భూములు కొనాలన్న ధ్యాస లేదు. పిజ్జా,బర్గర్లు తినాలనే ఊసు లేదు. ప్రకృతే నేస్తం పచ్చగడ్డే పట్టు…

Read More