సంతోషం పరాధీనత కాదు.. అది ఓ నిర్ణయం!

ఓ మానసిక శాస్తవ్రేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది! ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది! సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది! వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీ ని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా…

Read More

ఇవే సుఖమయ జీవనానికి దారులు..

శరీరానికి యోగా గుండెకు నడక ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానం ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు. ప్రపంచానికి మంచిపనులు ఇవే సుఖమయ జీవనానికి దారులు.. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి..అప్పుడే స్నేహమైనా , బంధమైనా, బలంగా ఎప్పటికి నిలిచి ఉంటుంది.. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా మిత్రులారా !! జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఒక అనుభవమే.. నేర్చుకోవాలేకానీ..ఒక భోధనే..ప్రతి అనుభవమూ జీవితాన్ని…

Read More

ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి

– లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి ఎటో వెళ్ళిపోతారు – పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు – ఇదీ నేటి జనరేషన్ హృదయం నిజజీవితం అంటే.. రెండున్నరగంటల సినిమా కాదు… అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి… ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. “మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప…

Read More

దేహం తండ్రి ప్రసాదం!

’దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది.‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది. తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది. తండ్రి…

Read More

నాన్నకు ప్రేమతో…

నాన్న మనకోసం ఏం చేశాడో.. ఏం కోల్పోయాడో మనకు తెలియదు..! జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ.. వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి. తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడు తండ్రి. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు..! ఎందుకంటే..నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా…

Read More

పాపం “మగాడు”!

అనాదిగా అన్నింటా వెనుకబాటు తనమే మాగాడిది..! “తరగతి గదిలో సీట్ల కేటాయింపు నుండి ఆర్టీసి బస్సుల్లోనీ సీట్స్ వరకు వెనుక వరుస క్రమమే …. అంతేనా…. “నలభీమ పాకం”…,  “బాధ వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే.,,, నువ్వేమీ మగాడివిరా” అని దెప్పిపొడవడం… వంటి పదాలు “ పెళ్ళి తరువాత మగ వాని దుస్ధితిని “ మన ముందు సాక్షాత్కరింపచేసే అణిముత్యాలు.. అందుకే పాపం మగాడు…! పట్టు చీరలు, బంగారు అభరణాలు, అలంకార వస్తువులను ప్రమోట్ చేసేందుకు మాత్రం మహిళ…

Read More

శుక్రవారం చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలుండవట

– సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతుంటారు. చిన్న చిన్న ఫంక్షన్లైనా పెద్ద పెద్ద వేడుకలైనా గోరింటాకు లేకుండా జరుగదు. ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా, మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పెళ్ళిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అలాంటి గోరింటాకు ఎందుకంత ప్రాశస్త్యమైందంటే.. గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తున్నాయి. రావణుడిని…

Read More

పెళ్లిలో కన్యను మేనమామ గంపలో ఎందుకు తెస్తాడు ?

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది. గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి. ఆమె…

Read More

పలచబడి పోతున్న మానవ సంబంధాలు

– హద్దులు గీస్తున్న హోదా , డబ్బులు, అహం ,ఈర్ష్య గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు- మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము . పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే, మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా (చిక్కగా )వుండేవి.. ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు.. ఉన్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు…

Read More

సామ, దాన, భేద, దండోపాయాలు

ప్రతి మనిషికి కోరికలుంటాయి. కొందరికీ కొండంత కోరికలుంటాయి. గొంతెమ్మ కోరికలూ ఉంటాయి. సహజ వాంఛలుంటాయి. అవసరాలు ఉంటాయి. ఇవన్ని మనిషికి చైతన్యాన్ని ఇచ్చి నడిపిస్తాయి ! కొందరు కోరికలు తీరలేదనే భావంతో పనులు చేయడం మానేసి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఊహాలోకంలో తేలియాడుతూ ఉంటారు. తాహతు కొద్ది కోరికలుంటే అది సహజం. ఇంకా ఏదో సాధించాలని ఉంటే అది అభిలాషణీయమే. దేవకన్య కావాలి. ఊళ్ళో కన్నె పిల్లలందరూ నేనంటే పడి చావాలి. నేనేది కోరుకుంటే అదే జరగాలి! నియంతను…

Read More