Suryaa.co.in

Features

కాశిరెడ్డి నాయన ఆశ్రమంపై కసి ఎందుకు?

– అన్నం పెట్టే చేతులను అడ్డుకుంటారా? కాశిరెడ్డి నాయన ఆశ్రమం… జ్యోతిక్షేత్రంలో కూల్చివేతలు …. ఆర్తులు అన్నార్తుల అర్తనాదాలు …. కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అవధూత కాశి నాయన సత్రం, జ్యోతిక్షేత్రంలో దశాబ్దాలుగా అన్నదాన సేవలు కొనసాగుతున్నాయి. అన్నదానమే అక్కడ భగవత్స్వరూపం..! అందుకే ఆర్తులకు అన్నార్తులకు ఇంత గూడు…

సంగీతం మా అమ్మ పెట్టిన భిక్ష – బాలకృష్ణ ప్రసాద్

అన్నమాచార్యను అహరహరమూ గొంతులో నింపుకున్న గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఇంటిలో అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది ఏడు కొండలవాడు వేంకటేశ్వరుడే. సంసారపక్షంగా, క్లుప్తంగా ఉన్న ఆ ఇల్లు పదకవితా పితా మహునికి నిత్యం నీరాజనాలర్పించే గాయకుని ఆవాసం. సకుటుంబంగా సభతీర్చి హార్దికంగా, సామూహికంగా ఒక జీవితకాలపు చరిత్రల్ని సురభి ముందు ఆవిష్కరించింది ఆయన కుటుంబం. రెండు తరాలుగా…

పెళ్లిమంత్రాలకు… అర్థం- పరమార్థం

పెళ్లంటే… తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు… అంతేనా? పెళ్లంటే… రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం…! పెళ్లంటే… ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ‘వివాహం.’ ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు……

‘ఛావా’… కాషాయ కాంతితో..

మనదేశంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఒకటి ఛావా. చాల గొప్ప సినిమా ఛావా. దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ ఉన్నతమైన ప్రతిభతో ఉత్కృష్టంగా తీసిన సినిమా ఛావా! ఒక దర్శకుడు ఒక కథను ఇంత గొప్పగా తెరకెక్కించడం విశేషం; ప్రత్యేకం. షాట్ మేకింగ్ చాల గొప్పగా ఉంది. అద్భుతమైన ‘Frame sense’తో సినిమాను నిర్మించాడు దర్శకుడు. విషువల్స్…

శివుడిని ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సుఖాలు

ఆవుపాలు.. శివుడిని ఈ రోజున ఆవుపాలతో అభిషేకిస్తే.. వారు సర్వ సుఖాలు అనుభవించువారవుతారని శాస్త్రం చెప్తోంది. ఆవు పెరుగు.. స్వచ్ఛమైన ఆవుపెరుగునను శివుడి అభిషేకంలో వాడితే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. బలం చేకూరుతుంది. ఆవు నెయ్యి.. ఆవునెయ్యితో అభిషేకించిన వారు ఐశ్వర్యాభివృద్ధితో తులతూగుతారు. చెరకు రసం.. జీవితం దుఃఖమయంగా మారి ఎటు చూసినా అవమానాలే…

మహా శివరాత్రి రోజు “ఉపవాసం” ఉంటున్నారా?

– ఈ నియమాలు పాటిస్తేనే పూర్తి ఫలితం! శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహా శివరాత్రి పర్వదినానికి ఇప్పటికే శివరాత్రి వేడుకకు పలు దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఇక ఈ పండగ రోజున ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర మంత్రాలతో శివాలయాలు మార్మోమోగుతాయి. ఇక శివరాత్రి అంటే శివయ్యకు పూజలు, అభిషేకాలతో…

ఉపవాసం

ఉపవాసం మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఒక ఆనవాయితీ.. ప్రతిదీ భక్తికి ముడి పెట్టీ మనకు తెలియకుండానే శాస్త్రీయ ఫలితాలను పొందేలా చేశారు.. వివేకానందుడు అన్నట్టు సైన్స్ పెరిగినా కొద్ది హిందుత్వ లోని గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అందుకు ఈ కింది ఉదాహరణ సరిపోతుంది.. జపనీస్ సెల్ బయాలజిస్ట్ యోషినోరి ఒహ్సుమీ 2016లో మెడిసిన్‌లో నోబెల్…

రైతన్నా నీకోసం నేను

అక్షరం నిన్ను ఓదారుస్తుందంటే ముప్పూటలా అక్షర భోజనం నేను తినిపిస్తానన్నా ! కవిత్వం నిన్ను సేదదీరుస్తుందంటే దివారాత్రులూ కవితాసత్రం నేను నిర్మిస్తానన్నా ! వ్యవసాయం గాలిలో దీపమై జీవితంలో అప్పుల భారమై ఎగతాళి చేస్తుండడం నిజమేఅయినా చెమటనే చమురుని చేసి బతుకుదివ్వెను వెలిగిస్తున్నోడివి నువ్వారిపోతానంటే నీ కుటుంబమేమైపోవాలి ? వాళ్ళ బతుకులేమైపోవాలి ? ఏరువాక సాగలేదని…

మార్చి 12న భూమి మీదికి సునీత విలియమ్స్?

(వాసు) అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ గత ఎనిమిది నెలలుగా ISSలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నాసా ఇప్పుడు ఆమెతో పాటు తన తోటి వ్యోమగాములను సురక్షి తంగా భూమికి తీసుకు వచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఈ అమెరికా అంతరిక్ష సంస్థ ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ సహాయం తీసుకుంటోంది. క్రూ…

ఆర్ఎస్ఎస్ కార్యాలయం `కేశవ కుంజ్’ సిద్ధం!

పునర్నిర్మించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం `కేశవ్ కుంజ్’ ఈ నెలలోనే శివాజీ జయంతి రోజైన 19న గృహప్రవేశంకు సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేశవ్ కుంజ్ కాంప్లెక్స్‌ను సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ నిర్వహిస్తారు. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే నేతృత్వంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. 4…