Suryaa.co.in

Features

గుంటూరు “ఆనంద భవన్ “

తమిళనాడులోని మదురై నుంచి వచ్చిస్థిరపడి గత 73 ఏళ్లగా బ్రాడీపేట మైన్ రోడ్ లో భోజన ప్రియులకు సేవలందిస్తున్న సుపరిచిత శాకాహార భోజనశాల, అరిటాకులో గుంటూరు BPT బియ్యపు వేడివేడి అన్నంతో ఆకుకూర పప్పు, కాచిననెయ్యి , రోటి పచ్చడి, గుంటూరు ఊరగాయ, ఓ వేపుడు, సాంబారు, రసం , అప్పడం, గడ్డపెరుగు ఇవే అక్కడి…

ఉత్తరద్వార దర్శనం ఎందుకు?

వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటి? పౌరాణిక గాథ పాలసంద్రం మీద తేలియాడే…

జనవరి 1.. ఒక అవగహన

జాన్యూఅరి(జనవరి) 1 నుంచి డిసెంబర్ 31 వఱకూ ఉన్న క్యాలెండర్ ఒక Civil calendar. ఇది‌‌ Solar year, Siderial year, Lunar year కాదు.‌ దీనికి ఖగోళపరమైన ప్రాతిపదిక లేదు. Encyclopedia of Britanica ఈ నిజాన్ని స్పష్టంగా చెబుతోంది. ఈ వ్యావహారిక లేదా సామాన్య శకానికి పూర్వం (BCE) 45వ సంవత్సరం నుంచి…

అయోధ్య అక్షింతల పర్వం.. సుమధుర ఘట్టం

అయోధ్య శ్రీరాముడి అక్షింతలు అద్భుతం. అక్షింతలు పంపిణీ కార్యక్రమం ఓ విప్లవం. క్షతం కానివి అంటే నాశనం కానివి అక్షింతలు అని అందరికీ తెలుసు. అక్షింతలు శుభానికి సూచికలు. హిందువులందరినీ ఏకం చేసిన రాముల వారి అక్షింతల గురించి తలుచుకుంటేనే మదిలో తెలియని గర్వం కలుగుతుంది. అయోధ్య శ్రీ రామచంద్రుడి భవ్య దివ్య నవ్య రామమందిర…

ఖగోళ ప్రాముఖ్యత లేని “జనవరి ఫస్ట్”

డిసెంబర్ 31 రోజున అందరికీ ఎక్కడ లేని హడావుడి.. ఎందుకంటే న్యూ ఇయర్ అట.. అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం మొదలవుతుందని సంబరాలు చేసుకుంటారు. మీరంతా సంబరాలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ మనం సమగ్రమైన భారత కాలమానాన్ని మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అని గమనించాలి. భారతీయ…

శని త్రయోదశి

శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి.. ఎలా చేయాలి.. తెలుసుకుందామా…? శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, కోర్కెలు తీరిన తర్వాత…

తెనుగు లెంక సీతా రామ మూర్తి చౌదరి

పాటలీ పుత్రమ్ము కోట కొమ్మల మీద తెలుగు జండాలు నర్తించు నాడు ఢి ల్లీసు నెదిరి జెండిన తెలుగు విలుకాండ్రు నవలక్ష లోరుగల్ గలియు నాడు రాచూరు కదన మందేచి తళ్ తళ్ మంచు తెలుగు జోదుల కత్తి తిరుగునాడు అల చో ళ పాండ్య భూముల తెల్గుసర్కార్ల పసు పు సూయాణమై ప్రాకు నాడు…

నౌ..కాకినాడ!

(వీరభద్రరావు) నౌ..కాకినాడ.. ఈ టైమ్‌ కాకినాడది.. అవును మరి నిజమే.. ఎందుకంటే షిప్‌ తయారీ కేంద్రంగా మారనుంది.. ఆ కేంద్రం అంటే మాటలా.. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలో మాత్రమే ఉంది.. ఇప్పుడు కాకినాడలోనూ అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ…

మన్మోహన్ సింగ్ జీవితం

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు…

ఎవడ్రా హీరో?

జన్మనిచ్చిన మా అమ్మ హీరో జీవితాన్నిచ్చిన మా నాన్న హీరో కడుపు నింపే రైతన్న హీరో రక్షణనిచ్చే జవాన్ హీరో పాఠాలు చెప్పే గురువు హీరో బాధ్యతలు మోసే కుటుంబపెద్ద హీరో ధర్మం కోసం పోరాడే వారు హీరోస్ వీళ్ళు నిజమైన హీరోస్ ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా ప్రాణాలను తెగించి పోరాడే నిస్వార్థ సేవకులు హీరోస్…