Suryaa.co.in

Political News

పునర్విభజనతో దక్షిణాదికి ప్రమాదం

పునర్విభజన ప్రక్రియ వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలలో పార్లమెంట్ స్థానాల సంఖ్యలో రానున్న పెను మార్పులు, వాటి పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి గారికి గురువారం రాత్రి వారి నివాసంలో కలిసి వివరించి నివేదిక సమర్పించాను. 2003 నుంచి 2008 వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడులో జరిగిన పునర్విభజన ప్రక్రియల నుండి…

ఆయన తెలంగాణ స్పార్టకస్

అవును .. ఆయన స్ట్రెచ్చర్ మీద ఉన్న తెలంగాణ వాదానికి ఊపిరి పోసి రాష్ట్రాన్ని డెలివరీ చేసినవాడు. అవును .. ఆయన మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాల్ని మార్చడానికి భగీరథ తపస్సు చేసినవాడు. వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోసినోడు. నీళ్లు లేక నెర్రలు బారిన ఈ నేలకు కృష్ణ గోదావరి…

దేశంలో మహిళా సమాజం ఎన్టీఆర్ కి రుణపడి ఉంటుంది

భారతదేశంలో స్త్రీల పేరు మీద ఆస్తి ఉండని రోజులలో మొట్టమొదటిగా స్త్రీలకు, ఆస్తి హక్కు తెచ్చిన ఘనత ఎన్ టి రామారావు గారికి దక్కుతుంది. అయినా అనేక కుటుంబాలలో ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా చూడట్లేదు, ప్రస్తుత పరిస్థితులలో, చదువు వరకు ఆడపిల్లలను, మగ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు గాని, పెండ్లి అయిన తరువాత వ్యత్యాసముగా చూస్తున్నారు….

ఇది ఒక మాస్టర్ పీస్.. ఒక ఎపిక్.. ఒక బ్లాక్ బస్టర్!

ఇది ఏదో సాధారణమైన హవాలా కథ కాదు. ఇది ఒక మాస్టర్ పీస్, ఒక ఎపిక్, ఒక బ్లాక్ బస్టర్. మన రాజ్ కసిరెడ్డి కేవలం హవాలా డాన్ కాదు, ఒక ఆర్టిస్ట్, ఒక స్ట్రాటజిస్ట్! ఎలా అంటారా? ఎందుకంటే ఈయన 7-లెవెల్స్ గేమ్ ప్లాన్ చేసి, హవాలా ను కూడా ఒక ఆర్ట్ గా…

‘సోము’పై ఎందుకీ చర్చ?

సోము వీర్రాజు అభ్యర్థిత్వం అధిష్టానం, కార్యకర్తల అభిప్రాయం. రాష్ట్రంలో విశ్లేషకుల పేరుతో రకరకాల డిబేట్లు పెట్టి వీరు ఏదో టిడిపికి, చంద్రబాబుకు వ్యతిరేకమని జగన్ అనుకూలమని లేని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బీజేపీ రాజకీయ ఆలోచన తెలియని కొంత మంది అనలిస్టులు, విశ్లేషకులు వారికి తోచిన విధంగా మాట్లాడుతున్నారు.. వారి హక్కు వారు మాట్లాడుకోవచ్చు కానీ వాస్తవాలు…

P4 కాన్సెప్ట్ .. చంద్రబాబు ఆలోచన అమలైతే పేదరిక నిర్మూలన

(వాసు) చంద్రబాబునాయుడు P4 అనే విధానం గురించి ఎన్నికల ముందు నుంచీ చెబుతున్నారు. దీన్ని ఉగాది నుంచి అమల్లోకి తేవాలనుకుంటున్నారు. పీ4 (public philanthropic people participation) అంటే ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ – బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనుకోవచ్చు. సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు, మద్దతుగా నిలబడటమే పీ4…

ఇరుక్కున్న వంశీ !

(ఏ.బాబు) వల్లభనేని వంశీని ఇప్పటి వరకూ పోలీసులు అరెస్టు చేయలేదు. మామూలుగా అయితే ప్రభుత్వం వచ్చిన రెండో రోజే ఆయనకు ఎరుపు రంగు కళ్ల ముందు కనిపించేలా చేయాల్సింది. కానీ చట్టప్రకారం చేస్తామని చెప్పి మెల్లగా న్యాయప్రక్రియ ద్వారా ఆయనపై కేసులను నడిపిస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా తనకు లభించిన న్యాయపరమైన అవకాశాల్ని ఆయన…

వంశీ కెరీర్ ను నాశనం చేసిన జగన్

2019లో రాష్ట్రం అంతా జగన్ గాలి వీస్తే ఆ గాలికి ఎదురు నిలబడి గెలిచిన వ్యక్తి వల్లభనేని వంశీ.. ఆ గెలుపుకి ఒక ప్రత్యేకత ఉంది. గన్నవరంలో 1999, 2009లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలవర్ధన రావు, 2014లో గన్నవరంలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన దుట్టా రామచంద్రరావు, కొత్తగా వైసీపీలో చేరి…

వంశీ అరెస్ట్ ఎందుకు?

ముందు రెండు సామెతలు చెప్పుకుంటే నేను రాసింది పూర్తిగా అర్థం అవుతుంది సామెత 1 దారికిపోయే కంపని ముడ్డికి తగిలించుకున్నాడట సామెత 2 పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నాడట ఇవి రెండూ వినగానే నేనేదో వంశీ సానుభూతి పరుణ్ణి …”పాపం అరెస్ట్ అయ్యాడు “అని కన్నీళ్లు కురిపించే బ్యాచ్ అని మాత్రం అనుకోకండి. విషయాన్ని విశ్లేషిస్తున్న…

పెట్టుబడుల కోసం పట్టువదలని విక్రమార్కుడు!

– యువత ఉపాధి కల్పన కోసం లోకేష్ భగీరథ యత్నం ఎక్కడ సమస్యలుంటే అక్కడే ఆయన ‘లోకేష’న్. చిన్న వయసులోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్న ఆయన.. అటు మంత్రిగా కూడా నిమిషం తీరికలేకుండా పనిచేస్తున్నారు. ఈ విషయంలో ఆయన తండ్రికి జిరాక్సు! ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రచ్చబండ పేదలకు వేదికగా…