Home » Political News

మా అరుణాచల యాత్ర

అరుణాచలేశ్వర స్వామి వారి దైవ సన్నిధి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో అరుణాచల హిల్స్ దగ్గర ఉన్న శివాలయం. ఈ ఆలయం పంచభూతాల్లో అగ్నితత్వ లింగం. పురాణ కథనం ప్రకారం .. మార్గశిర మాసం, ఆరుద్ర నక్షత్రం రోజున అగ్ని రూపంలో శిలగా ఉద్భవించారని ప్రతీతి.ఇక్కడ ఈ పర్వతాన్శే భగవత్ స్వరూపంగా భక్తులు భావిస్తారు. భక్తులు 14 కిలోమీటర్ల దూరం ఈ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షణ చేస్తూ భక్తితో కొలుస్తారు. ప్రతి పౌర్ణమికి దాదాపు పది…

Read More

ఇదీ ‘సాక్షి’ ఫలితాల లెక్క!

– 80 సీటొస్తాయన్న సాక్షి బృందం – సీమలోనే మీసం మెలేసిన వైసీపీ – మిగిలిన జిల్లాలలో ‘అంతంతమాత్రమేనట’ – రాజధానిగా ప్రకటించిన ఉత్తరాంధ్రలో నిరాశనే ( అన్వేష్) ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి అంచనాలు వేరు వేస్తున్నారు. సర్వే సంస్థలు రకరకాల ఫలితాలిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరి సర్వేలు వారు చేయించుకుంటున్నాయి. అయితే అధికార వైసీపీ మీడియా చేసిన సర్వేలేమిటి? వచ్చిన నివేదికలు ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం సహజం. ఆ క్రమంలో…

Read More

నలగని ఇస్త్రీ చొక్కాలు.. పెత్తనం కోసం పరితపిస్తున్నాయ్!

పసుపు జెండా ఆకాశాన ఎగిరే సమయాన విజయోత్సవాలు కన్న ముందు కార్యకర్తల బంగారు భవిష్యత్ కి ప్రణాళిక సిద్ధం చెయ్యండి. మరల పొరలు కప్పుకున్న స్వార్థనాగులెన్నో ఆధిపత్యం కోసం విషం జిమ్మటానికి సిద్ధమవుతున్నాయి చెమట చుక్కలతో తడిసిన చొక్కాలు ఆరకముందే నలగని ఇస్త్రీ చొక్కాలు పెత్తనం కోసం పరితపిస్తున్నాయి గంజి తాగి జెండా మోసెటోడు ఒకడైతే అదే గేంజిని తమ ఖద్దరుకు వాడేటోడు మరొకడు దమ్ముగా బూత్ ల్లో నిలబడి ఓటు వెయ్యించినోడు చివరి వరుసలో బూతు…

Read More

లోకేష్..భలే నచ్చావ్!

కరడు కట్టిన మీ నాయన అభిమానిగా అసలు నిన్ను ఎందుకు అభిమానించాలి అని అనుకునే వాళ్లలో ఒకప్పుడు నేనూ ఒకణ్ణి..! అసలు ఒకప్పడు అభిమాన నాయకుడి కొడుకుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి అన్నా వెతికి వెతికి ఫోటో పోస్ట్ చెయ్యాల్సిన పరిస్థితి.. కానీ భలే రాటు తేలావు..భలే మార్పు చెందావు.. అసలు నువ్వు అడిగితే నాయుడు గారు ఆయన ఓటమి ఎరుగని సీటు ఇవ్వనంటారా? నువ్వు కోరితే బాలయ్య మామ, నువ్వు రంగంలోకి దిగు అల్లుడూ…

Read More

వైసీపీ గబ్బు పార్టీయేనట!

– వెంకన్న సాక్షిగా కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి మనసులో మాట – అల్లుడు జగన్ పక్కలో బాంబు పేల్చిన మేనమామ రవీంద్రనాధ్‌రెడ్డి – కౌంటింగ్ ఏజెంట్ల ఆత్మస్ధైర్యం దెబ్బతీశారని తలపట్టుకున్న వైసీపీ అభ్యర్ధులు ( అన్వేష్) మనసులో గూడుకట్టుకున్న నిజాలు ఒక్కోసారి తెలియకుండానే బయటకు తన్నుకొచ్చేస్తుంటాయి. వైసీపీ అధినేత-సీఎం జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ అభ్యర్ధి రవీంద్రనాధ్‌రెడ్డి కూడా ఇలాగే తిరుమల వెంకన్న సమక్షంలో మనసులో మాట బయటపెట్టి, అల్లుడి పక్కలో బాంబు పేల్చారు. వైసీపీ…

Read More

చంద్రబాబు.. ప్రజలకే అతను కావాలి!

రాజమండ్రి వీటీ కాలేజి…! గేటు బయట టీకొట్టు..! “యన్టీఆర్ కూతురి పెళ్ళి..పెళ్ళికొడుకు ఏపీ మినిష్టర్..”! అన్నాడు ఒక మిత్రుడు…! ఆసక్తి గా అతని వంక చూస్తే…గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ పెదాల మధ్య ..పొగ దట్టంగా సుడులు తిరుగుతూ గాల్లో కలుస్తుంది. అతనే మళ్ళీ ..! చంద్రగిరి ఎమ్మెల్యే..మినిష్టర్ “చంద్రబాబునాయుడు”..అన్నాడు. యన్టీఆర్ కుమార్తె వివాహమంటే అందరికీ ఆసక్తే..! అప్పటికే చంద్రబాబు గురించి సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి ..సినిమా పత్రికల్లో చిత్రప్రారంభోత్సవాలు..ఇంకా సినిమాలకు సంబంధించిన వార్తల్లో చూస్తున్నాము. కాంగ్రెస్ వ్యతిరేకులం…

Read More

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎలాంటి చర్యలు ఉండవా?

డిజిపి స్థాయి పోలీసు ఉన్నతాధికారిపై కాట్ తీర్పు తర్వాత కూడా ఏ.బి.వెంకటేశ్వరరావుపై కక్షసాధింపు చర్యలు కొనసాగించడం అత్యంత గర్హనీయం. న్యాయ వ్యవస్థ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఖరి ఏంటో ఈ ఉదంతం ద్వారా బహిర్గతమౌతున్నది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం, ఉన్నతాధికారుల మధ్య ఉన్న అపవిత్ర బంధానికి ఇది ప్రబల నిదర్శనం. ఈ అంశంపై ఈ రోజు ఉదయం టీవీ5 డిబేట్ లో నేను, డా. యన్.తులసిరెడ్డి, రఫీ, ముగ్గరం ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం…

Read More

రెడ్లకు అందలం.. క్రైస్తవులకు మోసం

– ఇదే జగన్ ఐదేళ్ల నిర్వాకం – క్రైస్తవుల పేరుతో మతానికి మోసం – క్రైస్తవుల పేర్లు పెట్టుకున్న ఎస్సీలకు పదవులు – నిజమైన క్రైస్తవులకు మొండిచేయి – గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించింది క్రైస్తవులే – పార్టీని రెడ్లకు అప్పగించారు ఏప్రిల్ 2 నుంచి ముగ్గురు నూతన రాజ్యసభ ఎంపీలు సభ్యత్వంతో, వైఎస్ఆర్ సిపి రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ సాధించింది. 11 ఎంపీలు కి, 11 ఎంపీలు వైయస్సార్సీపి వశమైనవి. కానీ జగన్ క్రైస్తవుడు, క్రైస్తవులకు…

Read More

ఈ నిశ్శబ్దానికి కారణం

గత ఎన్నికల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. రాత్రంతా మహిళలు, వృద్ధులు కూడా క్యూలలో వున్నారు. భారీ ఎత్తున పసుపు కుంకుమలు, పెంచిన పెన్షన్లు పనిచేశాయి. మళ్లీ బాబు రావాలి అని జనం గట్టిగా అనుకొన్నారు అనే విశ్లేషణలు. ఊహించని ఫలితాలు. ఎంతలా అంటే వైకాపాలో మళ్లీ ఏడాది వరకు అసెంబ్లీలో కూడా సిఎం చంద్రబాబు అని చర్చల్లో కూడా పలుకుతూ.. జగన్ సిఎం అని గుర్తుకు రాలేనంత షాక్. కానీ ఆ గెలుపుకు ఎన్నో అబద్దాలు….

Read More

ఆడోళ్లూ…మీకు జోహర్లు

2024 మే 13న ఏపీలో ముగిసిన ఎన్నికలలో 81.86 % వోటింగ్ నమోదై , 2019తో పోలిస్తే 2% పోలింగ్ పెరిగి రికార్డు నెలకొల్పిన సందర్భం. సాధారణంగా వోటింగ్ పెరిగితే అధికార పార్టీపై అసంతృప్తి అని కూటమి సంబరపడుతుంటే.. కాదు కాదు జగన్ బటన్ నొక్కుడికి సమ్మోహితులై బారులు తీరి ఓట్లు గుద్దారు అని అధికారపార్టీ అంచనాలు వేస్తున్న వైనం. రెండు ప్రధాన పక్షాలు కూడా అక్కచెల్లమ్మలు, అవ్వాతాతలు అధిక మొత్తంలో వచ్చి మాకు ఓటు వేశారు,…

Read More