Home » Political News

ఢిల్లీ బాద్‌ షా ఎవరు?

కేంద్రంలో అధికారం ఎవరి వైపు? కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ వస్తుందా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి వస్తుందా అనేది ఒక చర్చ. గత ఎన్నికల్లో భాజపాకు 303 సీట్లతో సంపూర్ణ మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఓటు శాతం చూసినా భాజపాలో సగం మాత్రమే. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి రావాలి అంటే కాంగ్రెస్ భారీగా సీట్లు ఓట్లు పుంజుకోవాలి భాజపా ఆమేరకు ఓట్లు సీట్లు నష్టపోవాలి. ఇది…

Read More

దేశ ప్రజలు అమాయకులు కాదు

– ఇన్కమ్ టాక్స్,ఇడి, సిబిఐల ద్వారా 26,000 కోట్ల రూపాయల సీజ్ – మీడియా సంస్థలలో, డిబేట్లలో, అనలిస్టుల పేరుతో, యాంకర్ల పేరుతో కడుపు మంట – బిజెపి, మోడీ మీద అక్కసు వెళ్ళగక్కే కుహనా -లౌకికాలకు సమాధానం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి గతంలో కంటే ఓట్లు, సీట్లు తగ్గుతాయని కొంతమంది దేశ వ్యతిరేకులు, అవినీతిని ప్రోత్సహించేవారు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లు, కుహనా లౌకికవాదులు, వాళ్ల వాళ్ల మీడియా సంస్థలలో, డిబేట్లలో, అనలిస్టుల పేరుతో, యాంకర్ల…

Read More

ప్రజాస్వామ్య మృగాల మధ్య బ్రతుకుదామా?

ఎన్నికల కమీషనర్ గారికి, ప్రజాస్వామ్యం లో గెలిచి, దానినే దాణాలా భావించి తిని బలిసి, మృగంలా మారి, “ఓటరు తీర్పునే నేలకేసి కొడుతుంటే” మీ ఎన్నికల వ్యవస్థ చోద్యం చూస్తుంటే,.. సహించ లేని జనం తిరగబడితే.., వారి మీదా రంకెలు వేస్తూ పొడుస్తుంటే.. తీరికగా వట్టి కేసులు కట్టి, బెయిలు తీసుకొనే వరకు మన వ్యవస్థలు ఆ మృగానికి రక్షణగా నిలిచాయా?⁉️ ఏమాత్రం ప్రజాస్వామ్యంపై మీ ఎన్నికల వ్యవస్థకు చిత్తశుద్ధి వున్నా….., బెయిలు రద్దుకు అప్పీల్ చెయ్యండి….

Read More

బ్రిటన్‌ లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు

(రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి) పార్లమెంటరీ ప్రాజాస్వామ్యానికి మాతృకగా పరిగణించే ఇంగ్లండ్‌ లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన (జూన్‌ 4) నెల రోజులకు అంటే వచ్చే జులై 4న బ్రిటిష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లోని మొత్తం 650 సీట్లకు పోలింగ్‌ నిర్వహించడానికి ఇంగ్లండ్‌ రాజు నుంచి చార్లెస్‌ 3 నుంచి అనుమతి తీసుకున్నారు భారత సంతతికి చెందిన యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ (యూకే) ప్రధాని రిషి సునాక్‌….

Read More

పిన్నెల్లి బ్రదర్స్ బోణీతో ‘వై నాట్’ మన పరారీ?

-వైసీపీ అభ్యర్ధులలో వణుకు ప్రారంభం -పోలింగ్ వరకూ పరారీ ఆలోనలనే మీడియా – సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే వార్తలు. పిన్నెల్లి బ్రదర్స్ పరారీతో, వారి భయంతో మాచర్లలో చెల్లాచెదరై తల దాచుకుంటున్న జనం, ఊర్లలోకి తిరిగి వస్తున్నారు. పెద్ద ఎదురుబొంగుతో బొండా ఉమా , బుద్దా వెనకన్న కారు మీద దాడి చేసిన తురక కిషోర్ నుండి మొన్న పిన్నెల్లి వెంట కర్రలు, రాడ్లు పట్టుకొని స్వైర విహారం చేస్తూ పాల్గొన్న పావుల వెన్నులో…

Read More

మమత వ్యూహానికి హైకోర్టు మొట్టికాయ.. ఎందుకలా?

(రఘువంశీ) కలకత్తా హైకోర్టు నిన్న ఒక తీవ్రమైన తీర్పు ఇచ్చింది. ఏ తరగతినైనా OBCగా వర్గీకరించే రాష్ట్ర అధికారాన్ని నియంత్రించే 2012 స్కీమ్‌లో “శాసన విధానం” పూర్తిగా లేకపోవడాన్ని బెంచ్ ఎత్తి చూపించి, బెంగాల్ ప్రభుత్వం 2010 నుండి ఇప్పటివరకు ఇచ్చిన సుమారు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు అన్నిటినీ రద్దు చేసింది. అయితే, ఈ సర్టిఫికెట్లు ఆధారంగా ఇప్పటికే ఉద్యోగం పొంది ఉద్యోగాల్లో ఉన్నవారు అలాగే సెలెక్ట్ అయ్యి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి…

Read More

సైలెంట్ ఓటింగ్

– జగన్ అంటే అభిమానం కన్నా భయం ఎక్కువ గత ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ తక్కువ. తాము ఎవరికి ఓటు వేస్తాం అనేది ప్రీ పోల్ సర్వే…  ఎవరికి ఓటు వేశాం అని చెప్పేది పోస్ట్ పోల్ సర్వే. పోలింగ్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు అనో ఇరు పార్టీలు ఇచ్చే డబ్బు కోసమో కొంత సైలెంట్ అవుతుంటారు. పోలింగ్ తర్వాత ఓపెన్ అవుతుంటారు. ఈ ఎన్నికల్లో ఎపుడూ లేని విధంగా వివిధ సర్వే సంస్థలు సైలెంట్…

Read More

ఇంకా నమ్మించడానికి వైకాపా ఎందుకు ప్రయత్నిస్తోంది?

– ఒక మనిషి అబద్దానికి ఎలా ప్రభావితం అవుతాడు? కాగ్నిటివ్ బైయాస్ (అభిజ్ఞా పక్షపాతం) : మన మెదళ్లు సమాచారాన్ని త్వరగా అర్థం చేసుకోడానికి మానసిక షార్ట్‌కట్‌లను ఉపయోగిస్తాయి. కానీ ఈ షార్ట్‌కట్‌లు కొన్నిసార్లు మనలను తప్పుదోవ పట్టించవచ్చు. ఉదాహరణకు, మన మౌలిక నమ్మకాల్ని ధృవీకరించే సమాచారానికి మెదడు ప్రాధాన్యం ఇస్తుంది, అది తప్పుడుది అయినప్పటికీ. 2019లో జగన్ గెలుస్తాడు అని చెప్పారు అలాగే జరిగింది. ఇప్పుడూ చెబుతున్నాడు కాబట్టి గెలుస్తాడు అని వైకాపాను నమ్మే అభిమానులు…

Read More

ఇంగ్లీష్ మీడియం వికసించిందా… వికటించిందా ?

-ఢిల్లీ విద్యావిధానంలో సంస్కరణలు పాటించలేదు -పంతులు బాగుంటే పంచకింద కూర్చున్నా చదువు వస్తుంది -ఈ చిన్న లాజిక్ ని ఉద్దండులైన ఐఏఎస్ అధికారులు ఎలా మర్చిపోయారో నాడు నేడు పేరుతో ఏపీలోని 57000 స్కూళ్లు 16000 కోట్ల రూపాయల ఖర్చుతో రూపురేఖలు మార్చడానికి చేపట్టిన బృహత్ కార్యక్రమం. మొదటి దశలో 15715 స్కూళ్ళు 3700 కోట్ల ఖర్చుతో చేపట్టడం అభినందనీయం. రెండవ దశ పనులు మొదలైనా నిధుల కొరత కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. తుదిదశ గురించి ఉలుకూ…

Read More

మా అరుణాచల యాత్ర

అరుణాచలేశ్వర స్వామి వారి దైవ సన్నిధి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో అరుణాచల హిల్స్ దగ్గర ఉన్న శివాలయం. ఈ ఆలయం పంచభూతాల్లో అగ్నితత్వ లింగం. పురాణ కథనం ప్రకారం .. మార్గశిర మాసం, ఆరుద్ర నక్షత్రం రోజున అగ్ని రూపంలో శిలగా ఉద్భవించారని ప్రతీతి.ఇక్కడ ఈ పర్వతాన్శే భగవత్ స్వరూపంగా భక్తులు భావిస్తారు. భక్తులు 14 కిలోమీటర్ల దూరం ఈ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షణ చేస్తూ భక్తితో కొలుస్తారు. ప్రతి పౌర్ణమికి దాదాపు పది…

Read More