Suryaa.co.in

Political News

వంశీ అరెస్ట్ ఎందుకు?

ముందు రెండు సామెతలు చెప్పుకుంటే నేను రాసింది పూర్తిగా అర్థం అవుతుంది సామెత 1 దారికిపోయే కంపని ముడ్డికి తగిలించుకున్నాడట సామెత 2 పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నాడట ఇవి రెండూ వినగానే నేనేదో వంశీ సానుభూతి పరుణ్ణి …”పాపం అరెస్ట్ అయ్యాడు “అని కన్నీళ్లు కురిపించే బ్యాచ్ అని మాత్రం అనుకోకండి. విషయాన్ని విశ్లేషిస్తున్న…

పెట్టుబడుల కోసం పట్టువదలని విక్రమార్కుడు!

– యువత ఉపాధి కల్పన కోసం లోకేష్ భగీరథ యత్నం ఎక్కడ సమస్యలుంటే అక్కడే ఆయన ‘లోకేష’న్. చిన్న వయసులోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్న ఆయన.. అటు మంత్రిగా కూడా నిమిషం తీరికలేకుండా పనిచేస్తున్నారు. ఈ విషయంలో ఆయన తండ్రికి జిరాక్సు! ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రచ్చబండ పేదలకు వేదికగా…

విద్యా వికాసమే లక్ష్యంగా లోకేష్ ప్రక్షాళన

అసమర్ధుడు ఆదర్శాలు వల్లే వేస్తే,కార్యసాధకుడు పటిష్ట వ్యూహంతో ముందుకు వెళతారు. విద్యా వికాసమే లక్ష్యంగా విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌. జగన్ రెడ్డి జమానా లో అన్ని విధాలుగా భ్రష్టు పట్టిన ఉన్నత విద్యను పూర్తి స్థాయిలో ప్రక్షాళించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్ష….

చిరస్మరణీయుడు తారక రాముడు

నందమూరి తారక రామారావు.. తెలుగు జాతికి పరిచయం అక్కర్లేని పేరు.. ప్రపంచంలో ఏ మూలాన ఉన్న తెలుగు వారికైనా ‘అన్న’ అనే పదం వినబడితే చాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫురణకు వస్తారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన మహనీయుడు ఆయన.. సామాన్యుడుకి సగం ధరకే జనతా వస్త్రాలు కట్టబెట్టిన అసమాన్యుడు ఆయన.. అట్టడుగు…

గెలిచేది నేతలు.. ఓడేది కార్యకర్తలే!

ఈ జాయిన్ అయ్యే నాయకులు ఏదో ఎలక్షన్స్ కి ముందు జాయిన్ అయితే కొంచెం బాగుండేది… మొన్న స్పీకర్ అయ్యన్న ను ఓడించటానికి సర్వశక్తులు తో పోరాడిన అడారి ఇప్పుడు జాయిన్ చేయించుకున్నారు కూటమి లో. కులం కులం అనేసి లోకేష్ ఓటమి కోసం అహర్నిశలు కష్టపడ్డ గంజి చిరంజీవి ఈ రోజు కూటమి లో…

బాబు నియామకాల వెనక అదే పరమార్ధం!

జగన్ తో.. వైసీపీతో అంటకాగిన అధికారులకి కీలక పదవులు ఇస్తున్నారని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్, సజ్జల ఆదేశాల మేరకు వాళ్ళు నడుచుకోక తప్పలేదు.. అదే సమయంలో వారు ఆవిధంగా ఎందుకు చెయ్యాల్సి వస్తుందో అలాగే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి అరాచకాల గురించి చంద్రబాబు కి రహస్యంగా సమాచారం…

నాయుడు కాదు.. నాయకుడు!

వేరే ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పి వుంటే నవ్వేసే వాడిని. కానీ స్లైడ్స్ వేసి, తెలుగుతల్లికి జలహారతి అని ప్రాజెక్టుకు నామకరణం చేసి, గోదావరి టు గేట్వే ఆఫ్ రాయలసీమ బనకచర్ల వరకు నదులు అనుసంధానం చేసి, రిజర్వాయర్లు కూడా అనుసంధానం చేసి, వరద నీటిని, వాటాల నీటిని, లిఫ్టులు, టన్నెల్లు, గ్రావిటీల…

ఎన్టీఆర్..బాబు.. కమ్మోరికి చేసిందేమిటి?

ఎవరయ్యా రామారావు!? ఎవరయ్యా చంద్రబాబు!? కమ్మ కులానికి అసలేమీ చేశారు వీళ్లు? అసలు కమ్మ కులానికి వీళ్లు చేసింది ఏంటి!? అయినా అసలు కమ్మ కులానికి ఒకడు చేసేదేంది !? అది ఎవత్తో ఒక వీడియో చేయటం. వీడియోని కొన్ని యూట్యూబ్ చానల్స్ లో ప్రసారాలు, చర్చలు, ఉపదేశాలు, అసలు దానికి తెలీదేమో.. 1830 ప్రాంతం…

ఆయనో రుషి.. అలుపెరుగని కృషి!

ఒకపక్క విపక్షం సూపర్ 6 హామీలు అమలుచేయడం లేదని ఆరోపణలు. మరోపక్క స్వపక్షం అరాచక వైసీపీ నాయకులపై, అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహాలు . ఎవరి అసంతృప్తిలో వారుంటే… నిశ్శబ్దంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు దార్శనికుడు నారా చంద్రబాబునాయుడు! 2014 – 19 లో అప్పటికి దేశంలోనే 13,000 కోట్లతో అతిపెద్ద…

అల్లు అర్జున్ సిగ్గుపడాలి

హీరో అంటే అర్థం తెలుసా మా నాన్న హీరో అంటాం ఎందుకంటే నాకు ఏం కావాలో చూసి చూసి చేస్తుంటాడు నా జీవితం ఎలా ఉంటే ఎక్కడ ఉంటే బావుంటానో అని ఆలోచించి అడుగులు వేయిస్తాడు నా సంతోషాలు ఏంటో కనుక్కుని వాటిని పూర్తిచేయడానికి కష్టాడుతుంటాడు నిజాయితీగా అందుకే హీరో అంటాం నిజాయితీ లేకపోతే నాన్నను…