Suryaa.co.in

Telangana

మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థత

– 9 మంది విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలిం పు – 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమం – పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా వాంతులు – పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనాలు మాగనూరు: నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది…

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్ గా తీసుకోండి

– రీసెర్చ్ యూనిట్ ద్వారా అమలుపై అధ్యయనం చేయండి – ఇందిరమ్మ రాజ్యం సబ్ ప్లాన్ చట్టం అమలుపై స్పష్టంగా ఉంది – ఎస్సీ, ఎస్టీ అభివృద్ది నిధుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సీరియస్ గా తీసుకొని అమలు చేయాలని డిప్యూటీ…

ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కళాశాల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నాం

– కళాశాలల యజమానుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: ప్రైవేటు డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు సంబంధించిన వివిధ సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన ఉంది సానుకూలంగా స్పందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి,…

కేసీఆర్.. . అసెంబ్లీకి రా సామి.. ఒక్కసారి రా!

– నీ కొడుకు.. నీ అల్లుడు భాషను మీరు సమర్థిస్తారా కేసీఆర్? – రంగనాయక సాగర్ కోసం సేకరించిన భూముల్లో హరీశ్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నారు – బావ కళ్లల్లో ఆనందం చూడటానికి బామ్మర్ది డ్రగ్స్ తీసుకున్నా పట్టుకోవద్దట – అన్ని లెక్కలు తీస్తాం.. అన్నీ బయటకు తీస్తాం – అభివృద్ధి జరగాలంటే భూసేకరణ…

ప్రసాద్ ల్యాబ్స్ లో ” ది సబర్మతి రిపోర్ట్” సినిమా తిలకించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: 2002 గుజరాత్ గోద్రాలో అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులను సబర్మతి ఎక్స్ ప్రెస్ లో కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం 59మందిని కాల్చి హత్య చేశారు దీనిపై అనేక చర్చలు వాదోపవాదాలు జరిగాయి. చివరకు నానావతి కమిషన్ ఈ ఘటన ప్రమాదం కాదని, ఇది ప్రి ప్లాన్డ్ గా కొన్ని మూకలు చేశాయని స్పష్టం…

మాగనూర్ ఘటనపై సీఎం సీరియస్

హైదరాబాద్: నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులు ఎవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు….

90,56,383 నివాసాలలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది నేటివరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తి అయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1 , 16 , 14 , 349 నివాసాలలో కాగానే, ఇందులొ నేటివరకు 90.56,383 లక్షలలో నివాసాలను…

కేసీఆర్ రైతు సీఎం.. రేవంత్ రెడ్డి బూతు సీఎం

– అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డిఎన్ఏ – నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డివి – కేసీఆర్ కలుపు మొక్క కాదు కల్పవృక్షం – రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ – కనబడ్డ దేవుడు మీద,మసీదు మీద, చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానని…

లైబ్రరీ సైన్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పొన్నాల పౌండేషన్ గోల్డ్ మెడల్

– ఏటా లైబ్రరీ సైన్స్ విద్యార్థికి బంగారు పతకం హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పొన్నాల పౌండేషన్ ద్వారా గోల్డ్ మెడల్ ఇచ్చేందుకు ఓయూ పూర్వ విద్యార్థి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముందుకు వచ్చారు. ఈ మేరకు ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారంతో చర్చించి తన…

యూజీసీ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ తో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య భేటీ

న్యూఢిల్లీ: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్ధాస్ జానయ్య బుధవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జాతీయ విద్యా విధానం యొక్క ప్రాధాన్యత, ఆవశ్యకతపై చర్చించారు. జాతీయ విద్యా విధానంపై ఉన్న పలు అపోహలను డాక్టర్. జగదీశ్వర్ ఈ సందర్భంగా…