Home » Telangana

తెలంగాణ అవతరణ వేడుకల నిర్వహణకు ఈసీ అనుమతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్‌ 2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధశాఖల అధికారులను ఆదేశించారు.

Read More

హైదరాబాద్ టు ఇరాన్..వయా..కేరళ- బెంగళూరు కిడ్నీరాకెట్

-కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ -హైదరాబాద్ వైద్యుడి హస్తం -కారుచౌకగా కిడ్నీలుకొట్టేస్తున్న ముఠా -ఇరాన్‌లోనే కిడ్నీ మార్పిడి -ఇప్పటిదాకా 20 మందిని ఇరాన్ తీసుకువెళ్లినట్లు నిందితుడి ఒప్పుకోలు హైదరాబాద్: ఇది ఒళ్లుజలదరించే వార్త. అవసరంలో ఉన్న పేదవారే లక్ష్యంగా కొన్నేళ్లుగా సాగుతున్న కిడ్నీ రాకెట్ అనే అమానవీయ వికృత వ్యాపారం. మన దేశంలో కిడ్నీలను ఇడ్లీలంత కారుచౌకగా కొనుగోలు చేసి, ఇరాన్‌లోకి కిడ్నీ రోగులకు అందిస్తున్న వైనం బట్టబయలయింది. ఈ రాకెట్ హైదరాబాద్ నుంచి ఇరాన్…..

Read More

మోడీది నియంతృత్వ పోకడ

-ఇండియా కూటమితోనే దేశ సర్వతోముఖాభివృద్ధి -దేశ ప్రజలు సొంత సమస్యల పరిష్కారం పై ఆసక్తిగా ఉన్నారు, మార్పును కోరుకుంటున్నారు -పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడవరోజు ప్రచారం ఫరీద్ కోట్ : ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర ఆర్థిక విధానాలతో దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో…

Read More

ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్

– రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్: ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో…

Read More

తెలంగాణ దశాబ్ది

– కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య విప్లవం -ట్విట్టర్(ఎక్స్) లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో వైద్యఆరోగ్యరంగం చైతన్యంతో వర్ధిల్లిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆ మేరకు తమ హయాం నాటి ఆసుపత్రుల కళకు సంబంధించిన ఫొటోలు పెట్టారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుండి పోదాం పద సర్కారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చినం! జననం నుండి మరణం దాకా, ప్రతి దశలో మన…

Read More

కేసీఆర్‌ తయారుచేసిన సైనికులం

– సర్కారు అక్రమ కేసులకు భయపడేది లేదు – గద్దెనెక్కిన నాటి నుంచే బెదిరింపులు ప్రారంభం – వైఫల్యాలను ఎత్తిచూపితే, హామీలపై ప్రశ్నిస్తే కేసులు – ప్రభుత్వ తప్పులకు బీఆర్‌ఎస్‌ నేతలపై ప్రతీకార చర్యలు – న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం..దోషులుగా నిలబెడతాం – బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై.సతీష్‌రెడ్డి హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే అజెండాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై.సతీష్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ…

Read More

మేడిగడ్డ బ్యారేజ్‌ దగ్గర మళ్లీ భారీ శబ్దాలు

భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌ దగ్గర మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో శబ్దాలు వినిపించాయి. దీంతో బ్యారేజ్‌ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందన్న అనుమానంతో పనులు నిలిపివేశారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకు పోవడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దానిని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశం ఉంది.

Read More

సీఎం రేవంత్‌ జోకర్‌

-ఎందుకు జైల్లో పెట్టకూడదో చెప్పాలి -ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ మండిపాటు హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిపై ఎక్స్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. రేవంత్‌ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. నా బంధువుకు వెయ్యి కోట్ల కోవిడ్‌ డ్రగ్‌ కాంట్రాక్ట్‌ వచ్చిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. సచివాలయంలో నిజాం ఆభరణాలను నేను తవ్వినట్లు రేవంత్‌ రెడ్డి అనే జోకర్‌ నకిలీ కథనాన్ని సృష్టించాడు. కేంద్ర హోంమంత్రి అమి త్‌ షా ఫేక్‌ వీడియోను దుష్ప్రచారం…

Read More

తెలంగాణలో బౌద్ధ బిక్షులకు తగిన గౌరవం

-ఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తా -ఒక పాఠశాలను నిర్వహించాలని కోరుతున్న -సికింద్రాబాద్ లోని మహా బుద్ధ విహార లో సీఎం రేవంత్ రెడ్డి గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగింది. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని, 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉంది. ప్రతి పనిని ధ్యానం గా చేయాలన్న సూచన లో చాలా అర్థం ఉంది. ఈ…

Read More

బీఆర్ఎస్ పార్టీవి శ‌వ రాజ‌కీయాలు

-బీఆర్ఎస్ నేత శ్రీధ‌ర్ రెడ్డి హత్యకు దురాల‌వాట్లు, భూత‌గ‌దాలు, ఆర్థిక లావాదేవీలే కారణం -శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌ను అడ్డం పెట్టుకుని త‌న‌పై బుర‌ద‌జ‌ల్లుతున్నారు -బీఆర్ఎస్, కేటీఆర్ నీచ రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌కు చేరాయి -ఇక కేటీఆర్ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు -ఇక‌నైనా శ‌వ రాజ‌కీయాలు మానండి -మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కొల్ల‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం చిన్నంబావి మండ‌లం ల‌క్ష్మిప‌ల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు దురాల‌వాట్లు, భూత‌గ‌దాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని ఎక్సైజ్, ప‌ర్యాట‌క…

Read More