బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్

– రాష్ట్రానికి భారమయ్యే సలహాదారుల పదవులు, రాజకీయ నియామకాలు అవసరమా..? – కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్ మెంట్లు – బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలంగాణను అప్పుల పాలు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు అయితే.. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిమితులు మించి పోయినా .. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో కేవలం కొత్త అప్పుల ద్వారానే నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్…

Read More

పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువం

– మహబూబ్ నగర్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుంది.విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు . ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యం తో పాటు పేదవాడి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పేరుతో బీమా పథకాన్ని తీసుకొచ్చి ఏడాదికి ఐదు లక్షలు ఇస్తూ పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు…

Read More

ఆడ బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రులను చేయ‌డ‌మే ల‌క్ష్యం…

* విద్యార్థుల యూనిఫాంల త‌యారీ ఎస్‌హెచ్‌జీల‌కు అప్ప‌గిస్తాం… * పారిశ్రామికవేత్త‌లుగా ఎదిగేందుకు చేయూత‌నిస్తాం… * పంట‌ల కొనుగోళ్ల‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తాం… * స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి * ఎస్‌హెచ్‌జీల‌కు రూ.177 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కు అంద‌జేత‌ కోస్గి: ఆడ బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రులు చేయ‌డ‌మే త‌మ‌ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో రూ.ల‌క్ష‌ల‌కు విలువ లేనందున వారిని కోటీశ్వ‌రులుగా తీర్చిదిద్దుతామ‌న్నారు. వివిధ చిరు ప‌రిశ్ర‌మ‌లు…

Read More

సింగ‌రేణిలో ఖాళీగా ఉన్న 485 పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు

-ఈ ఏడాది వెయ్యి మందికి సింగ‌రేణిలో కారుణ్య నియామ‌కాలు -కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి సిద్దం చేయండి -థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి -సింగరేణి సీ.ఎండీ ఎన్.బలరామ్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు -ఈ నెల 26న కొత్త గూడెంలో సోలార్ ప్లాంట్ ను ప్రారంభించ‌నున్న భ‌ట్టి విక్ర‌మార్క‌ -సింగ‌రేణి అభివృద్ది, సంక్షేమ కార్యాక్ర‌మాల‌పై ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి సమీక్ష‌ సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న…

Read More

కాంగ్రెస్ పార్టీకి తమ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు

-ఎవరితో బీజేపీతో పొత్తు ఉండదు -తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం – నారాయణ పేటలో జరుగుతున్న విజయ సంకల్పయాత్ర లో భాగంగా నారాయణ పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్పయాత్ర ద్వారా కార్యకర్తలను నాయకులను ప్రజలను వివిధ వృత్తుల వారిని అన్ని రకాల వర్గాలను కలవడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించడం జరిగింది. మొదటి యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ గ్రామం నుండి ప్రారంభం కాగా…

Read More

అభివృద్ధి విషయంలో ఎలాంటి బేషజాలు లేవు

– గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం – సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారు. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం. తెలంగాణలో విద్య,…

Read More

బండి సంజయ్ కి బడిత పూజ తప్పదు

– బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి పోయిన ఫ్రస్టేషన్ లో బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఎంపిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే బండి సంజయ్ కి బడితపూజ తప్పదు అన్నారు. బండి సంజయ్ నోరు జారితే, ఇలాంటివి రిపీట్ అయితే మేము చేతికి పని…

Read More

ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మూడు రోజుల క్రితం తన భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు హిమాయత్ నగర్ లోని నివాసానికి వెళ్లి పరామర్శించారు. రామకృష్ణారెడ్డికి నివాళులర్పించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Read More

తెలంగాణలో బీజేపీ ఎన్నికల సమరశంఖం

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా, రాష్ట్రంలోని 17కు 17 సీట్లలో విజయం సాధించే లక్ష్యంతో విజయసంకల్ప యాత్రను ప్రారంభించింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి, నరేంద్ర మోదీ ని మూడోసారి ప్రధానమంత్రిని చేసే యజ్ఞంలో తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేసేలా, తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రజల ఆశీర్వాదం తీసుకునేలా చేపట్టిన విజయసంకల్ప యాత్రకు అద్భుత…

Read More

దేశంలో అభివృధ్ధి రంకెలు వేస్తుంది

-తెలంగాణ గాంధీగా ఉండాలనుకున్న కేసీఆర్ పదేళ్లకే ఖతం -బీఆర్ఎస్ పార్టీ ఉంటదో ఉండదో తెలియని పరిస్థితి -కేసీఆర్ తన కుటుంబం బాగు కోరుకుంటే..మోదీ దేశ ప్రజల బాగు కోరుకుంటారు – మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విజయ సంకల్ప యాత్ర..విజయాన్ని కాంక్షిస్తున్నది యావత్ 140 కోట్ల భరతమాత ముద్దుబిడ్డలు. మోదీ తో నాకున్న పరిచయం కేవలం మూడు సంవత్సరాలే..నేను కలిసింది కూడా మూడు సార్లే. మోదీ మాటలు విన్న తర్వాత ఇంత గొప్పగా ఆలోచిస్తడు కాబట్టే ఇలా…

Read More