Suryaa.co.in

Telangana

కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే

– మేడిగడ్డను సందర్శించిన మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మేడిగడ్డ: కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే.రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా.. ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడు నీళ్లు ఇస్తే వాళ్ల బాగోతం బయటపడతదనే భయపడుతున్నరు. ఎన్నికల ముందు కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని వాళ్ళు చేసిన ప్రచారమంతా తప్పని తెలిపోతుందని పంటలు ఎండపెట్టిండ్రు….

మంత్రి సురేఖ తో నటి రేణూదేశాయ్ భేటీ

హైదరాబాద్: ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లిహిల్స్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ని వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్…

రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు

– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

తెలంగాణలో మళ్లీ ఎల్‌.ఆర్‌.ఎస్‌

– ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ఎల్‌.ఆర్‌.ఎస్‌ ప్రత్యేక టీముల ఏర్పాటుకు చ‌ర్య‌లు – ద‌ర‌ఖాస్తులు వేగంగా ప‌రిష్క‌రించాల‌ని సూచ‌న‌లు – అధికారుల‌తో స‌మీక్ష సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి హైదరాబాద్: ప్ర‌జ‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప‌టిష్టంగా లే అవుట్ రెగ్యులైజేష‌న్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్‌)ను అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగా ఈ…

కవితకు మరోసారి నిరాశే

– కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు న్యూ ఢిల్లీ : మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే సీఆర్ కూతురు కవితకు కష్టాలు కొనసాగుతున్నాయి. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.ఈడీ, సీబీఐ వద్ద బలమైన సాక్ష్యాలు ఉండడంతో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కర ణకు…

రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం బట్టబయలు

-మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్: పీఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేట్ బీమా కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే దాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ విమర్శించారు.అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే పథకానికి రెడ్ కార్పెట్ పరిచి అమలు చేయడానికి రెడీగా…

రేవంతన్నగా ఎప్పుడూ అండగా  ఉంటా

ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం  హైదరాబాద్:  నిరుద్యోగులకు, విద్యార్థులకు నా సూచన ఒక్కటే. మీకు సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించండి. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని  రేవంత్ రెడ్డి అన్నారు. ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫైర్…

అంతన్నారు.. ఇంతన్నారు..

తెలంగాణ ప్రజలపై మరో గాడిద గుడ్డు మోపిండ్రు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు ఆ సంగతేంది? – రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు జరిగిన అన్యాయం పై మండిపడ్డ తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పా రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు…

దివ్యాంగులపై స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

– మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటా పై తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఎఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన…

కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?

– 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ: గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనం. భట్టి విక్రమార్క మీరు చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల…