– రాష్ట్రపతి ముర్ము కితాబు
రాష్ట్రపతి ముర్ము ని మర్యాద పూర్వకంగా కుటుంబ సభ్యులతో కలిసిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ కలిశారు.ఆ సమయంలో రాష్ట్ర పరిస్థితులు ఎంపి ని అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి. తుఫానులు సంభవించిన సమయంలో ఒరిస్సా రాష్ట్రానికి చంద్రబాబు సహకరించారని, మంచి అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు అని రాష్ట్రపతి ప్రస్తావించారు