కొత్తకోట పాడె మోసిన చంద్రబాబు

Spread the love

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి భౌతిక కాయానికి అయన స్వగ్రామం లో నివాళులు అర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యలను ఓదార్చిన టీడీపీ అధినేత. అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన చంద్రబాబు నాయుడు.

Leave a Reply