Suryaa.co.in

Telangana

తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లలో మార్పులు..

అక్టోబర్ 24 న తెలంగాణ లోకి ఎంటర్ అవుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర. తెలంగాణలోకి మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా ఎంటర్. మక్తల్ నుంచి దేవరక్రద, మహబూబ్ నగర్, జడ్చర్ల,rahul షాద్ నగర్ , శంషాబాద్, ముత్తంగి , సంగారెడ్డి, జోగిపేట , శంకరం పేట , మద్నూర్ ల గుండా రాహుల్ పాదయాత్ర. తెలంగాణ లో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్న రాహుల్ గాంధీ.

LEAVE A RESPONSE