Suryaa.co.in

Telangana

దేశానికి గవర్నర్ వ్యవస్థ అవసరమా?

-గవర్నర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం
– మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారు.ఇప్పటికీ గవర్నర్ బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు.గవర్నర్ గా తమిళ సై నియామకమే సర్కారియా కమిషన్ కు విరుద్ధం.సర్కారియా కమిషన్ ను తుంగలో తొక్కింది ప్రధానీ మోడీ కాదా?ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థతో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.గవర్నర్లు మోదీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.అసలు దేశానికి ఈ గవర్నర్ వ్యవస్థ అవసరమా? ఎవరు అర్హులు..ఎవరు అర్హులు కారో ప్రజలే నిర్ణయిస్తారు.

LEAVE A RESPONSE