తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా… డా. ఈడిగ ఆంజనేయ గౌడ్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా… డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని సోమవారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ చేతుల మీదుగా డా. ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. తనను చైర్మన్ గా నియమించినందుకు ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ని కలిసి కృతజ్జతలు తెలిపారు. ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని సోమవారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ చేతుల మీదుగా డా. ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. తనను చైర్మన్ గా నియమించినందుకు ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ని కలిసి కృతజ్జతలు తెలిపారు.

Leave a Reply