హైదరాబాద్‌లో గన్‌ తో కాల్చుకుని ఎంపీ అసదుద్దీన్ వియ్యంకుడు డాక్టర్ మజార్ సూసైడ్

ఎంపీ అసదుద్దీన్ వియ్యంకుడు మజారుద్దీన్. కొంతకాలంగా కుటుంబ కలహాలు డాక్టర్ మజార్‌పై గృహహింస కేసు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఘటన. కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసిన మజార్. రోడ్ నెంబర్ 12 లో తన ఇంట్లో ఆత్మహత్యానికి పాల్పడ్డ మజార్. తీవ్ర గాయాల పాలైన మజారిని ఆస్పత్రులు చేర్పించిన కుటుంబ సభ్యులు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన మజార్.

Leave a Reply