అంతా మాయ .. బ్రతుకే మాయ!

మండలి రద్దు… ఎంత నిజమో ! మూడు రాజధానులు… కూడా అంతే నిజం !!
మద్య నిషేధం… ఎంత నిజమో ! సీపీఎస్ రద్దు… కూడా అంతే నిజం !!
ప్రతి ఏటా జనవరిలో జాబ్ కేలెండర్… ఎంత నిజమో ! ప్రతి ఏటా జూన్ కల్లా గుంతలు లేని రోడ్లు… కూడా అంతే నిజం !!
38 మందిలో 35 మంది కమ్మ DSP లు ఎంత నిజమో ! రాజధాని అమరావతిలో అంతా కమ్మ వాళ్ళ భూములే… అనేది కూడా అంతే నిజం !!
రాజధాని పేరుతో లక్ష కోట్ల అవినీతి… ఎంత నిజమో ! పోలవరం, పిపిఎలలో వెలికితీసిన అవినీతి… కూడా అంతే నిజం !!
కియా పెట్టమని మహమేత లెటర్ రాయడం… ఎంత నిజమో ! ప్రత్యేకహోదా ఇచ్చెయ్యమని లెటర్ రాయడం … కూడా అంతే నిజం !!
టిడ్కో ఇళ్ల రుణాలు రద్దు… ఎంత నిజమో !
ఇళ్లు కాదు కాలనీలు… అనేది కూడా అంతే నిజం !
16 మెడికల్ కాలేజీలు… ఎంత నిజమో ! జిల్లాకో ఎయిర్ పోర్ట్… కూడా అంతే నిజం !!
కులం చూడం, మతం చూడం… అన్నది ఎంత నిజమో !
మాట తప్పం, మడమ తిప్పం… అన్నది కూడా అంతే నిజం !!
నిజాలు నమ్మండ్రా… నమ్మితే పోయేదేముందిరా మీ భవిష్యత్తు తప్ప !!!
మేలుకో ఆంధ్రుడా

– తీగల రవీంద్ర

Leave a Reply