Suryaa.co.in

Andhra Pradesh

సర్కారు అనుమతిస్తే ఆయిల్ పామ్ పరిశ్రమ విస్తరణ

– మంత్రి అచ్చెన్నతో గోద్రేజ్ ప్రతినిధులు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రంలో ఆయిల్ పామ్ పరిశ్రమల విస్తరణకు, మరింత పెట్టుబడులు పెట్టడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని గోద్రేజ్ ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కోరారు. ఈ మేరకు వారు మంత్రిని గురువారం కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి… ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి తగిన అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE