Suryaa.co.in

Telangana

మంత్రి మల్లారెడ్డి మీద దాడి ఘటనపై కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు

6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు.
ఎఫ్‌ఐఆర్‌లో ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు నమోదు చేసిన పోలీసులు.
సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు.
మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు
సెక్షన్ 143,341,352,504,506, 149,147 కింద కేసు నమోదు.
రేవంత్‌రెడ్డి అనుచరులే దాడి చేశారంటూ టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు.

LEAVE A RESPONSE