Suryaa.co.in

Telangana

“జనమంచి గౌరీ శంకర్ యువపురస్కార్” అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం

మార్చి 30,31 వ తేదీలలో జోగులంబా గద్వాలలో ప్రతిష్టాత్మకంగా జరిగే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 40వ రాష్ట్ర మహాసభలలో సమాజహితం కోసం విశిష్ట సేవలందిస్తున్న 40 సంవత్సరాల లోపు యువతి, యువకులు స్వఛ్చంద సేవ సంస్థల (NGO) లకు  విద్యార్ధి సేవ సమితి ఆధ్వర్యంలో అఖిల భారతీయ సహా సంఘటన కార్యదర్శి స్వర్గీయ “శ్రీ జనమంచి గౌరీ శంకర్ యువపురస్కార్” కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఈ అవార్డు కింద 25,000 నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కావున ఆసక్తిగల యువతి, యువకులు  మార్చి 26 వ తేదీ లోపు మీ యొక్క సేవ సంస్థ పేరును, సామజిక కార్యక్రమాలు మరియు ఫోటోలు ఇతర సమగ్ర సమాచారాన్ని కింద ఇవ్వబడిన మెయిల్ కు పంపించగలరు.
Email: sosabvptg@gmail.com

LEAVE A RESPONSE