హేవ్ లాక్ బ్రిడ్జి … ఒక అపురూపమైన జ్ఞాపకం!

ఒక అపురూపమైన జ్ఞాపకం. సరిగ్గా ఈ రోజుకి 121 సంవత్సరాలు అయిన చరిత్రాత్మక కట్టడం..
రాజమండ్రి..కొవ్వూరు కు మధ్య నిర్మించిన #హేవ్లాక్బ్రిడ్జి!
ఆ మహనీయుల కు వందనం!
ఈ వంతెన నిర్మాణానికి అయిన ఖర్చులు
వివరాలు తెలుసా.?!!
శంకు స్థాపన: 11-11-1897
తొలి రైలు ప్రయాణం: 6-8-1900
ప్రారంభించిన వారు : మద్రాసు గవర్నర్ హేవ్ లాక్
తొలిరైలు : హౌరా మెయిల్
వర్క్ ఇంజనీర్: ఎఫ్.టి.జి. వాల్షన్
విస్తీర్ణం : 23 వేల చ”అ”
వెయ్యి చ”అ” రెండు
సార్లు ఐన రంగు ఖర్చు: 11రూపాయల 5అణాల 9పైసలు
బ్రిడ్జి నిర్మాణానికి
అంచనా : రూ.50,40,457
అయిన ఖర్చు: రూ.46,89,849
మిగులు : రూ.3,56,698
అదే ఇప్పుడయితే ?!!
బ్రిడ్జి పొడవు : 9,096 అడుగులు
స్థంభాలు : 54
అదండీ కధ !!