– సజ్జలపై ధూళిపాళ్ల నరేంద్ర ఘాటు విమర్శలు
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జల తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఒత్తిడి అవ్వొచ్చు…ప్రస్టేషన్ అవ్వొచ్చు. కారణాలు ఏమైనా ఇతరుల బతుకుల గురించి మాట్లాడే అంత గొప్పబతుకు ఆయనది…అయన యజమానిది కాదని సజ్జలు తెలుసుకోవాలి.
బిడ్డల దగ్గరకు వెళ్లడానికి కోర్టు అనుమతి పొందాల్సిన నాయకుడి దగ్గర పని చేస్తూ ఇతరుల బతుకుల గురించి మాట్లాతుంటే జనం నవ్వుతున్నారు. వచ్చే మే నెలలో ఎన్నికల ఫలితాల తరువాత మీ బతుకు ఏంటి అనేది కూడా ఈ క్లర్క్ ఒకసారి ఆలోచించుకోవాలి.