Suryaa.co.in

Food & Health

తాటిముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు

వేసవి కాలంలో తాటి ముంజలు శరీరానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాటి ముంజల్లో విటమిన్స్, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీ కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. వీటిల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగలకుండా దోహదపడతాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యానికి సాయపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.

LEAVE A RESPONSE