Suryaa.co.in

Andhra Pradesh

మాన‌వ‌త్వం చాటుకున్నరాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌ మంత్రి విడ‌ద‌ల ర‌జిని

నాగార్జున యూనివర్సిటీ వ‌ద్ద‌ హైవేపై రోడ్డు ప్ర‌మాదం.బైక్ ను ఢీ కొన్న ట్రావెల్ బ‌స్సు.విజ‌య‌వాడ‌కు చెందిన నూర్జ‌హాన్ (21), ఉమెరా (45)లకు తీవ్ర గాయాలు.ఓ రివ్వూ స‌మావేశం కోసం సెక్రెటేరియ‌ట్‌కు వ‌స్తున్న వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని.ప్ర‌మాద ఘ‌ట‌న‌ను చూసి చ‌లించి….108 వాహ‌నం వ‌చ్చే వ‌ర‌కు అక్క‌డే ఉండి బాధితుల‌కు ధైర్యం చెప్పిన మంత్రి.త‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది సాయంతో బాధితుల‌ను గుంటూరు ప్ర‌భుత్వాస్ప‌త్రికి పంపిన మంత్రి.బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని జీజీహెచ్ సూప‌రింటెండెంట్‌కు మంత్రి ఆదేశాలు.

LEAVE A RESPONSE