Suryaa.co.in

Andhra Pradesh

నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం

సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్టు గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువనుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది.దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇన్ ఫ్లో: 2,74,065 లక్షల క్యూసెక్కులు

ఔట్ ఫ్లో:2,74,065 లక్షల క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటిమట్టం 590 అడుగులు

ప్రస్తుతం : 585.40 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ :312.5050 టీఎంసీలు

ప్రస్తుతం: 298.5890టీఎంసీలు

కుడి ,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

LEAVE A RESPONSE