1998 లో వాజపేయి గారిని లక్ష్యం గా చేసుకుని జరిపిన కోయింబత్తూరు బాంబు పేలుళ్లలో 58 మంది చనిపోగా దానికి ప్రధాన సూత్రధారి ఐన అబ్దుల్ మదాని ని జైలులో పెట్టడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది.
58 మందిని చంపిన వాడికి వెంటనే ఉరి శిక్ష ఎందుకువేయలేదంటే అదే కోర్టు లకున్న ముస్లిం ప్రేమ అని కొందరి అభిప్రాయం, ఇప్పుడు ఆ మదాని ని కాంగ్రెస్ ప్రభుత్వం సకల మర్యాదలతో విడుదల చేసి, దానికి ముందు ఒక సన్యాసిని చంపించింది. కాంగ్రెస్ హిందూ హత్యల్ని ప్రోత్సహిస్తూ ముస్లింలకు దేశ సంపదని దోచిపెడుతున్నా..హిందువులు కాంగ్రెస్ కే ఓటు వేయడానికి కారణం కష్టపడకుండా వచ్చే డబ్బుపై ప్రేమ అడుగడుగునా కాంగ్రెస్ హిందూ అంతం లక్ష్యం గా పనిచేస్తున్నా తాగుబోతు హిందువులకు ఇది బుర్రకి ఎక్కడం లేదు.
ఎక్కించే వాళ్ళు లేరు, వేల సంఖ్యలో గుళ్ళు కూల్చిన, వేలసంఖ్యలో గుళ్లను మసీదు లుగా మార్చినా, 1400 సంవత్సరాలుగా హిందువుల్ని చంపుతున్నా, కోట్లల్లో హిందువులు చంపబడ్డా, లక్షల్లో మానభంగాలు చేసినా ఒక్క దానికి కూడా హిందువుల నుండి ప్రతీకారం జరగలేదు.
ఇంత చేసి ముస్లింలు భారత్ లో మాకు రక్షణ లేదు అంటే 79% హిందువులు ముస్లింలని తలుచుకుని వలవలా ఏడుస్తున్నారు, అదే హిందూ ధర్మం మహత్యం, హంతకుల్లో కూడా దేముడ్ని చూస్తారు, కళ్ళ ఎదురుగా రాక్షసుల్లా ప్రవర్తించినా మనుషులంతా ఒక్కటే అని పక్కకి పోతారు. అందుకే హిందూ మతం పతనం అంచుకు చేరింది.
– అన్నదానం వెంకటేశ్వర్లు