Suryaa.co.in

Andhra Pradesh

ఇంకా ఎంతకాలం ఈ స్టిక్కర్ల బతుకు జగన్మోహన్ రెడ్డీ?!

– అభివృద్ధి అంటే స్టిక్కర్లు, రంగులు వేసుకోవడమా?
– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్

ఇది ఆదోనిలోని వెంకన్నపేట వార్డు సచివాలయం. పూర్వాశ్రమంలో ఇక్కడ వేలాది పేదప్రజల ఆకలితీర్చే అన్న క్యాంటీన్ ఉండేది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎక్కడా ఒక్క ఇటుక పెట్టడం చేతకాలేదు కానీ, మేం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ భవనాన్ని సచివాలయంగా మార్చేసి తమ పార్టీ రంగులు వేసుకున్నారు. ఇంకా ఎంతకాలం ఈ స్టిక్కర్ల బతుకు జగన్మోహన్ రెడ్డీ?!

LEAVE A RESPONSE