అవినాష్-సీబీఐ.. ఆట ఆగిందా?

– అవినాష్ అరెస్టుపై సస్పెన్స్ – సీబీఐ దాగుడుమూతలు – విధాతలు ఆదేశిస్తేనే అడుగులా? – మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి – సీబీఐను ఇంటరాగేట్ చేసినా చలనం ఏదీ? – కోర్టు స్వేచ్ఛ ఇచ్చినా కదలని మొహమాటం – సీబీఐ కాళ్లకు అడ్డుపడుతున్న శక్తులెవరు? – సుప్రీంకోర్టు వైఖరి తెలిసినా ఇంకా శషభిషలేనా? – బీజేపీ బద్నామ్ అవుతోందా? ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కేసు విచారణ జరుగుతోంది. హైకోర్టు…

Read More

జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కల్లం అజయ్ రెడ్డి లను సిబిఐ విచారించాలి

-ఆస్తి కోసం కాదు…పొలిటికల్ గేయిన్ కోసమే వైఎస్ వివేకా హత్య -ఈ హింసాత్మక, దరిద్రపు పాలన వదిలించాలని కంకణం కట్టుకున్న… వదిలించేస్తా -ప్రధాని మోడీని ముసలివాడని జగన్ అనగలరా? -జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లవాడేమి కాదు. ఆయనకు 50 ఏళ్లు -వాళ్ళిద్దరూ కలిశారు… కలిసే ఉంటారు -ఎన్నికల్లో పోరాడేది బ్రహ్మ రాక్షసుడు ని మించిన రాక్షసుడితో -మగవాళ్లు ముద్దు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సన్నీ లియోనీ నా, రష్మిక మందాన నా? మహేష్ బాబు వా? -హవ్వ……

Read More

కన్యకా పరమేశ్వరి

ఏప్రిల్ 30 ఆదివారం కన్యకా పరమేశ్వర జయంతి ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్ ఆమె కారణ జన్మురాలు. శక్తి స్వరూపిణి.. కామిత వరదాత. ఆత్మాభిమానానికి, త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం. రాజరికపు అరాచకత్వాన్ని అహింసాయుతంగా ధిక్కరించిన ధీరవనిత. విశ్వసించిన వారికి మోక్షాన్నిచ్చిన అపర పార్వతి. గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం పవిత్రస్థలి. అక్కడికి సమీపంలోని పెనుగొండ గోదా కన్యకా పరమేశ్వరీ జన్మస్థలం. సుమారు వేయేళ్ల క్రిందట వేంగీ చాళుక్యుల కాలంలో జరిగిన…

Read More

వైసీపీ దాడులు, హింసకు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు

-టీడీపీ క్యాడర్‌పై రౌడీ షీట్లు తెరుస్తున్నారు – కుప్పం నియోజకవర్గంలో నేడు జరిగిన హింసాత్మక ఘటనలు, టీడీపీ కార్యకర్తపై దాడి అంశంలో డీజీపీకి లేఖ రాసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. – స్థానిక పోలీసుల సహకారంతో వైసీపీ గూండాలు దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్న చంద్రబాబు నాయుడు లేఖలో అంశాలు:- టీడీపీ నేత వి.బాలకృష్ణ పై, ఆయన ఇంటిపై వైసీపీ గూండాలు రాడ్లు, కర్రలతో నేడు దాడికి పాల్పడ్డారు. బాలకృష్ణ కు చెందిన ద్విచక్ర…

Read More

కుప్పంను ఉద్ధరించడం అంటే దాడులు, దహనాలేనా?

– వైసీపీ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ పులివెందులకు నేను నీళ్ళు తెచ్చాను. కుప్పంను ఉద్ధరిస్తా అంటున్న నువ్వు ఏం చేసావు? దాడులు, హింసా సంస్కృతిని పెంచి కుప్పం ప్రశాంతతకు నిప్పు పెట్టావు. ఎప్పుడూ లేని విధంగా రౌడీ మూకలు ఇళ్ల మీద పడుతున్నాయి. వాహనాలు తగలబెడుతున్నాయి. నీ దృష్టిలో ఉద్ధరించడం అంటే ఇదేనా? కుప్పం ప్రశాంతత చూస్తే జగన్ రెడ్డికి కడుపుమంట. వైసీపీ ఫ్రస్ట్రేషన్ కు పోలీసులు, అధికారులు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారు? ప్రజల…

Read More

పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి

-దేశంలో అవకాశాలు పుష్కలం -నైపుణ్యాలు పెంచుకుని సద్వినియోగం చేసుకోండి -దేశాభివృద్ధిలో భాగం కండి -యువతకు భారత పూర్వ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు పిలుపు -స్వావలంబి భారత్ అభియాన్ కార్యశాల ప్రారంభం విజయవాడ: ఉద్యోగాల్లో స్థిరపడితే చాలని యువత సరిపెట్టుకోకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలో యువజనాభాకు, ప్రతిభావంతులకు కొదవ లేదని, వారికి పరిశ్రమల స్థాపన, వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించగలిగితే అద్భుతాలు చేసి చూపించగలరని చెప్పారు. ఔత్సాహికులకు స్వయం…

Read More

చరిత్రలో నిలిచిపోయేలా టిడిపి మహానాడు నిర్వహణ

– వేమగిరిలోనే వేదిక – 15 లక్షల మంది రానున్నారు – రాష్ట్ర టిడిపి నేతలు వెల్లడి చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు సభ వేదికైన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. ఆ ప్రాంతంలోనే మహానాడు నిర్వహించడానికి నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకునే వేళ…

Read More

రిజర్వేషన్ తీసేసి జగన్ రెడ్డి దగా చేశాడు

-అన్యాయానికి గురైన బీసీలకు ప్రశ్నించే హక్కులేదా? -మనమెంత.. మనకెంత అనే రీతిలో మన హక్కులకై ఫైట్ చేయాలి -అడుక్కోవడం కాదు.. డిమాండ్ చేసి మన హక్కులు సాధించుకోవాలి -కాకినాడ జోన్ 2 బీసీ నేతల సమావేశంలో వక్తలు బలహీన వర్గాలుగా పిలవబడుతూ వెనకే ఉండిపోయిన బీసీలు ఇకనైనా గొంతెత్తి అన్యాయాన్ని ప్రశ్నించాలి. అప్పుడే మనహక్కుల్ని మనం కాపాడుకోగలం. హక్కుగా రావాల్సిన నిధులు, ఉద్యోగాల్లో వాటా సాధించుకోగలం. దూరమైన విద్యా పథకాలను పొందగలమని తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్స్…

Read More

అమూల్ సంస్థకు సేల్ పాయింట్లకు స్థలములు కేటాయించటం నిలిపివేయాలి

– ఎన్.టి.ఆర్.జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావుకు వినతిపత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ప్రయోజనాలకు భంగం కలిగించేలా, అమూల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాలు సేకరించటకు, అనేక సేల్ పాయింట్ల కొరకు ఎన్.టి.ఆర్. జిల్లాలో కీలకమైన ప్రదేశాలలో ప్రభుత్వం/ మున్సిపల్ స్థలములను ఇవ్వటం ఎంతమాత్రం సమంజసం కాదని దీనిని ఆపుచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు నేతృత్వంలో…

Read More

టామ్ & జెర్రీ ఆట ఆపండి

– వివేకా హత్య కేసు విచారణపై బాలకోటయ్య అసహనం నాలుగేళ్ళు దాటిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే, టామ్ & జెర్రీ పిల్లల యానిమేషన్ చిత్రం గుర్తుకొస్తుందని, పిల్లి ఎలుకను పట్టుకోదు, ఎలుక పిల్లికి దొరకదు అన్న చందంగా మారిందని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎంపీ…

Read More