రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీ సంతోష్ కుమార్ కు గుర్తింపు

– గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో వినూత్న అవార్డు – గ్రీన్ పర్యావరణ రక్షణకు పాటుపడినందుకు అవార్డు అందించిన ప్రముఖ మీడియా సంస్థ నెట్ వర్క్ 18 గ్రూప్ పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ, దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకుంది. గ్రీన్ ఛాలెంజ్ ఆద్యులు, రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా గుర్తిస్తూ…

Read More

ఉన్న‌మాట అంటే ఉలుకెందుకు పుట్ట‌ప‌ర్తి ఎమ్మెల్యే దోపిడికుంట శ్రీధ‌ర్ రెడ్డి గారూ!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్న‌మాట అంటే ఉలుకెందుకు పుట్ట‌ప‌ర్తి ఎమ్మెల్యే దోపిడికుంట శ్రీధ‌ర్ రెడ్డి గారూ! దొంగ‌ల‌ని దొంగా అన్నామ‌ని పుట్ట‌ప‌ర్తిలో టిడిపి శ్రేణులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి పై దాడుల‌కి దిగారు వైసిపి గూండాలు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎమ్మెల్యే దోపిడీకుంట శ్రీధ‌ర్ రెడ్డి అవినీతి చేశార‌ని ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ప్ర‌మాణం చేశారు. నీతిమంతుడైతే వైసిపి ఎమ్మెల్యే ప్ర‌మాణం చేయొచ్చు! పోలీసుల్ని ప్ర‌యోగించి, వైసిపి…

Read More

దాడి చేసిన ఘటనపై కేంద్ర పార్టీకి నివేదిక

– కర్నూలులో హై కోర్ట్ పెట్టాలన్న డిమాండ్ కు కట్టుబడి ఉన్నాం. – ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపితే దాడులు చేస్తారా.ప్లాన్ ప్రకారం భౌతికంగా దాడి చేసి కారు ద్వంసం చేశారు..బద్వేల్లో పోటీ చేసిన మా అభ్యర్థి సురేష్ పై కూడా దాడి చేశారు…విచక్షణా రహితంగా దాడి చేయడం ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్య…పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా దాడి జరిగింది పోలీసుల సమక్షంలో కొడుతున్న స్పందించలేదు..దాడికి పాల్పడిన…

Read More

‘పువ్వు’ భలే.. రాంచిలక!

– సమరం సమరమే.. సాయం సాయమే – బీజేపీ నేతలపై వైసీపీ దాడులు, ఆరోపణలు – అయినా కేంద్రం నుంచి ఆగని కాసుల వరద – తాజాగా కేంద్రం నుంచి ఊహించని ఆర్ధిక సాయం – 3 వేల కోట్ల కొత్త అప్పులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ – అదేరోజు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై వైసీపీ దాడి – గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాపై విజయసాయి 20 కోట్ల ముడుపుల ఆరోపణలు – అయినా పట్టించుకోని…

Read More

కేజ్రీవాల్‌తో చేసిన వాట్సాప్ చాటింగ్ నా దగ్గరుంది

-రూ.15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు ఇచ్చా -బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న ఓ వ్యక్తికి రూ.15కోట్లు ఇచ్చా – సంచలనం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ మనీ లాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మళ్లీ ఇంకో బాంబు పేల్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనతో చేసిన వాట్సాప్ చాటింగ్ తన వద్ద ఉందని వ్యాఖ్యానించారు. ఆయనను కోర్టుకు తీసుకువెళుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన వీడియో…

Read More

సత్యకుమార్‌పై దాడి అనాగరికం

– నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే – అమరావతి ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? – అక్కడికి వెళ్లాలంటే వీసాలు కావాలా? – లేకపోతే వైసీపీ ప్రభుత్వ అనుమతి కావాలా? – బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై అమరావతిలో వైసీపీ శక్తులు దాడి చేయటం అనాగరికమే కాదు సిగ్గుచేటు. జాతీయ కార్యదర్శి హోదాలో సత్యకుమార్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పర్యటిస్తుంటారు. బాధితులను కలసి, వారికి పార్టీ పక్షాన భరోసా…

Read More

హిందూ ఐక్యత కోసమే భజరంగ్ దళ్ ర్యాలీలు

– విశ్వహిందూ పరిషత్ సమస్త హిందూ యువకుల ఐక్యత కోసమే భజరంగ్ దళ్ నిర్విరామంగా కృషి చేస్తోందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. యువతలో దైవభక్తి, దేశభక్తి నింపి ధర్మ వీరులను తయారు చేస్తోందని చెప్పింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి , బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ రాష్ట్ర సహ ప్రముఖ్ సుభాష్ చందర్…

Read More