– ఎంపీ సీఎం రమేష్
విజయవాడ: కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం చూడలేక వైసీపీ అధినేత జగన్ భయంకర వాతావరణ సృష్టిస్తున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో విజయవంతంగా నడుస్తున్న PPP విధానాన్ని అమలు చేస్తుందన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని స్పీకర్ ను ఎదుర్కొనే ధైర్యం ఉంటే ఒకసారైనా అసెంబ్లీకి వెళ్లాలన్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్తే సెల్యూట్ చేస్తానన్నారు.