Suryaa.co.in

Andhra Pradesh

7306299999 నెంబర్ కు కాల్ చేస్తే సీఎంను కలవొచ్చు

ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చేవారికి అధికార పార్టీ నేతలు కీలక సూచనలు చేశారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కు రూపొందించారు. ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 7306299999ను సంప్రదించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెంబర్ కు వచ్చిన ఫిర్యాదును పరిశీలించి, ముఖ్యమంత్రి వద్దకు పంపిస్తారని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE