Suryaa.co.in

Andhra Pradesh

బాబు నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బందికి, ఇతర స్టాఫ్ కు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

 

LEAVE A RESPONSE