– భారతదేశ సముద్ర ఆహార దిగుమతిలో అమెరికా ప్రధమ స్థానం
– ఘనీభవించిన రొయ్యలు చేపలు USA & చైనా దేశాల లో అగ్ర గామి మార్కెట్లుగా నిలిచాయి
– పది రకాల అగ్ర వాణిజ్య విభాగాలకు ఆర్థిక సహకారం 79.89% US డాలర్లు
– సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అధికారి డి.వి స్వామి
కొచ్చిన్, జూన్ 18: ప్రధాన ఎగుమతి మార్కెట్లలో వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మత్స్య ఎగుమతులు వాల్యూమ్ పరంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. 2023-24లో భారతదేశం ₹60,523.89 కోట్ల (US$7.38 బిలియన్లు) విలువైన 17,81,602 MT సముద్ర ఉత్పత్తుల ఆహారాన్ని రవాణా చేసింది.
ఘనీభవించిన రొయ్యలు పరిమాణం మరియు విలువ రెండింటి పరంగా ప్రధాన ఎగుమతి వస్తువుగా మిగిలిపోయింది, USA – చైనా భారతదేశం యొక్క సముద్ర ఆహారాన్ని ప్రధాన దిగుమతిదారులుగా మార్చాయి. గడిచిన ఆర్ధిక సంవత్సరము 2023-24 లో, ఎగుమతి పరిమాణం పరంగా 2.67% మెరుగుపడింది. 2022-23లో, భారతదేశం ₹63,969.14 కోట్లు (US$8,094.31 మిలియన్లు) విలువైన 17,35,286 MT సముద్రపు ఉత్పత్తుల ఆహారాన్ని ఎగుమతి చేసింది.
“భారతదేశం, USA, EU & UK వంటి ప్రధాన ఎగుమతి మార్కెట్లలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, US$ 7.38 బిలియన్ల విలువైన 17,81,602 MT సముద్రపు ఆహారాన్ని రవాణా చేయడం ద్వారా వాల్యూమ్ పరంగా ఆల్-టైమ్ గరిష్ట ఎగుమతులను నమోదు చేసింది ” అని సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అధికారి డి.వి స్వామి అన్నారు.
ఘనీభవించిన రొయ్యలు ₹40,013.54 కోట్లు ఆదాయమును తీసుకోని రావడమే కాకుండా సముద్ర ఆహర ఎగుమతుల మార్కెట్ లో 40.19% ఘనపరిమాణంలో మరియు 66.12% అధిక డాలర్లు లాభంలో ప్రపంచం స్థాయిలో అగ్రస్థానములో నిలిచాయి.
ఘనీభవించిన చేప రెండవ అతిపెద్ద ఎగుమతి ఉత్పన్నముగా గుర్తింపు పొంది 5509.69 కోట్లు ఆదాయమును ఆర్జించింది. ఈ చేపలు US మిలియన్లు డాలర్ల ప్రకారము 9.09% లాభాన్ని మరియు 21.42% పరిమాణాన్ని వృద్ది పరిచాయి.
చేప మరియు రొయ్యలు వీటి యొక్క ఆహార మరియు పొడి దాణా ఉత్పత్తుల మూడవ అతి పెద్ద ఎగుమతి మోతాదుగా గుర్తింపు పొంది 3684.79 కోట్లు (US$ 449.17మిలియన్ డాలర్ల) ఆదాయమును తెచ్చి పెట్టడంలో 15.89% పరిమాణ భాగస్వామాన్ని మరియు 6.08 US మిలియన్లు డాలర్ల ఆధిక ఆదాయమును తెచ్చిపెట్టాయి.దీని వలన US మిలియన్లు డాలర్ల ప్రకారం 15.99%, 34.07% మరియు 31.52% పరిమాణము మరియు ఆదాయము పెరిగినట్లుగా గుర్తిoచడం జరిగింది.
ఘనీభవించిన స్క్విడ్, నాల్గోవ అతిపెద్ద ఎగుమతి ఉత్పన్నముగా గుర్తింపు పొంది 3061.46 కోట్లు (US$373.40 మిలియన్లు) ఆదాయాన్ని తెచ్చిపెట్టడంతో పాటుగా, US మిలియన్లు డాలర్ల రూపంలో 5.06 % మరియు పరిమణములో 5.25% అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
సురిమి మరియు సురిమి ఉత్పన్నాలు యొక్క ఎగుమతులు 5వ అతిపెద్ద స్థానంలో ఉండి 1,35,327 MT ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి వీటి యొక్క వార్షిక పెరుగుదల పరిమాణారీత్యా 4.12% మరియు ఆదాయరీత్యా 2414.43 కోట్లు అధికముగా కలవు.
ఘనీభవించిన కటిల్ చేపలు ప్రపంచ మారక ద్రవ్వములో 6 వ స్థానంలో ఉండి 54,316 MT మొదట నుంచి 2252.63 కోట్లు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి దీనివలన US మిలియన్లు డాలర్ల ప్రకారం ఆదాయము 3.72% మరియు 3.05% పరిమాణము లో అధిక వృద్ది రేటు కనబడింది.
శీతల ఉత్పత్తుల యొక్క ఎగుమతలు 7వ అతి పెద్ద స్థానములో ఉండి, వార్షిక పెరుగుదలలో విశ్వసనీయత కలిగిన సముద్ర ఉత్పత్తుల గా గుర్తింపు పొందాయి. ఇవి మార్కెట్ రంగంలో US మిలియన్లు డాలర్ల ప్రకారం 8.66% ఆదాయాన్ని మరియు 47.06% పరిమాణాన్ని అధికముగా వృద్ది రేటును పెంచుతున్నాయి.
ఘనీభవించిన ఆక్టోపస్ వాణిజ్య పరంగా 8వ అతిపెద్ద స్థానములో ఉండి 62.17 US మిలియన్లు డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. దీనికి అనుబంధంగా చేపల నూనేలు 58.51 US మిలియన్లు డాలర్ల,సజీవ ఉత్పత్తులు 48.61 US మిలియన్లు డాలర్ల ,తినదగిన పొడి ఉత్పన్నాలు ఘనీభవించిన లోభాస్టర్లు 37.60 US మిలియన్లు డాలర్ల మరియు ఫిష్ మావ్స్ అనేవి 16.76 US మిలియన్లు డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
ప్రపంచ స్థాయి వాణిజ్య రంగంలో భారతదేశ సముద్ర ఆహార దిగుమతిలో అమెరికా ప్రధమ స్థానంలో ఉండి, 2549.15 మిలియన్లు డాలర్ల ఆదాయాన్ని మెరుగుపరుచుకుంది.ఇందులో 34.53% వ్యాపార భాగసామ్య వృద్ది రేటు కలదు .దీని వలన US యొక్క ఎగుమతలు 7.46% మరియు పరిమాణము 1.42% పెరిగాయి, ఫలితముగా US ఆదాయ గణాoకాలు స్వల్పముగా 3.15% తగ్గాయి. ఘనీభవించిన రొయ్యలు US దేశానికి ఒక ప్రధాన ఎగుమతి ఉత్పన్నాలుగా గుర్తింపు పొoదాయి. US దేశానికి బ్లాక్ టైగర్ రొయ్యలు యొక్క ఎగుమతి పరిమాణా రీత్యా 35.37% మరియు US మిలియన్లు డాలర్ల ఆదాయము ప్రకారము 32.35% గణానీయముగా పెరిగింది .
చైనా (తైవాన్ మరియు హాంకాంగ్ మినహయించి) భారత దేశానికి సముద్ర ఆహర ఉత్పత్తులు గమ్య స్తానములో, రెండవ అతి పెద్ద దేశము గా గుర్తింపు పోందింది. ఈ స్థాయి ఎగుమతి US యొక్క దిగుమతి పరిమాణము తో పోల్చినప్పుడు 4,51,363 MT అధికము గా కలదు మరియు ఆదాయము US డాలర్ల ప్రకారము1384.89 మిలియన్లు అధికముగా కలదు. US మిలియన్లు డాలర్ల ప్రకారము వ్యాపార భాగసామ్యము 18.76% అధికము గా కలదు మరియు 25.33 % ఆదాయ వృద్ధి రేటు కలదు. చైనా కు ఎగుమతులు 12.80% పెరిగినప్పటికి చైనా మారక ద్రవ్యం ప్రకారము 0.88% మరియు US మారక ద్రవ్యం ప్రకారము 4.21%. లాభాలు తగ్గిపొయాయి.
చైనాకు ప్రధానముగా ఘనీభవించిన రొయ్యలు ఎగుమతులు అధికముగా ఉంటాయి. ఈ ఉత్పన్నాలు యొక్క పరిమాణం ప్రపంచస్థాయి లో 32% వాటాని మరియు US మిలియన్లు డాలర్ల ప్రకారము ఆదాయము లో 55.11% వాటాను కలిగి ఉంటాయి. కానీ ఘనీభవించిన చేపలు ప్రపంచ స్థాయి లో రెండోవ అతి పెద్ద వ్యాపార భాగసామ్యాన్ని కలిగి ఉండి చైనా దేశానికీ పరిమాణ రీత్యా 36.83% వ్యాపార భాగసామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆదాయ రీత్యా ఇవి 21.56% ఆదాయ వృద్ది రేటును కలిగి ఉన్నాయి.
జపాన్ పరిమాణ రీత్యా సముద్ర ఉత్పత్తుల దిగుమతి లో మూడవ అతి పెద్ద స్థానం లో కలదు. ఈ ప్రకారము ప్రపంచస్థాయి మార్కెట్లో జపాన్ యొక్క దిగుమతి పరిమాణ రీత్యా 6.06 % మరియు US మిలియన్లు డాలర్ల ఆదాయము ప్రకారము 5.42% కలదు. ముఖ్యముగా ఘనీభవించిన రొయ్యలు జపాన్ దేశానికీ అధికముగా ఎగుమతి చెందుతాయి. ప్రపంచ స్థాయి మార్కెట్ లో జపాన్ యొక్క వ్యాపార భాగ్యస్వామ్య పరిమాణము 33.26% మరియు US మిలియన్లు డాలర్ల ఆదాయ వృద్ది 65.98% అధికముగా కలదు.
వియత్నాం ప్రపంచ స్థాయి సముద్ర ఆహర ఉత్పత్తుల దిగుమతి లో నాల్గోవ అతి పెద్ద “వాణిజ్య రంగం “ గా గుర్తింపు పొందింది. ఈ దేశము ప్రతి యేట 1,32,086 MT లు సముద్ర ఆహర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటు 391.41 US మిలియన్లు డాలర్ల ఆదాయ వృద్దిలో ముందంజ లో కలదు. ఘనీభవించిన రొయ్యలు అనేవి పొడి ఉత్పన్నాల తో పాటుగా ప్రపంచ స్థాయి దిగుమతులలో పరిమాణ రీత్యా 55.43% మరియు US మిలియన్లు డాలర్ల ప్రకారము 30.11% అధిక ఆదాయ వృద్దిని కలిగి ఉన్నాయి.
థాయ్ లాండ్ ప్రపంచ స్థాయి ఆహర ఉత్పత్తుల వాణిజ్య రంగములో(3.82%) ఐదోవ స్థానము కలదు మరియు అధిక ఆదాయ వృద్ది రేటు లో 7.77% వ్యాపార భాగసామ్యముతో ప్రపంచ స్థాయి లో మూడో స్థానములో నిలిచింది. థాయ్ లాండ్ యొక్క వార్షిక ఎగుమతులు ప్రతి యేట 1,38,457 MT ఉంటే ఆదాయ వృద్ది రేటు US మిలియన్లు డాలర్ల ప్రకారము 281.97 మిలియన్లు డాలర్లు కలదు. థాయ్ లాండ్ దేశానికీ నిరంతరముగా ఘనీభవించిన చేపలు ప్రధాన ఎగుమతి ఉత్పన్నాలు గా ఉంటాయి. వీటి యొక్క ఆదాయ వృద్ది రేటు ప్రపంచ స్థాయి లో44.37% ఉంటే పరిమాణము రీత్యా 63.91% ఉన్నది.
కెనడా ప్రపంచ సముద్ర ఆహర ఉత్పత్తుల వాణిజ్య విభాగము లో ఆరో స్థానములో కలదు.ఈ దేశము ఆదాయ వృద్ది రేటు లో 1.4% తో పదోవ స్థానములో ఉండటం అనేది ఆశ్చర్యకరమైన అంశము. కెనడా దేశము యొక్క దిగుమతులు 24,956 MT ఉంటే ఆదాయ వృద్ది రేటు US మిలియన్లు డాలర్ల ప్రకారము 199.13 మిలియన్లు కలదు. ఘనీభవించిన రొయ్యలు కెనడా దేశానికి అధికస్థాయిలో ఎగుమతి చెందుతాయి. ప్రపంచస్థాయిలో కెనడా లభించే ఎగుమతుల వాటా 93.36 % ఉంటే ఆదాయ వృద్ది రేటు US డాలర్ల ప్రకారము89.48% కలదు.
స్పెయిన్ ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్య రంగములో 7 వ స్థానములో కలదు. ఇందులో ఆదాయ వృద్ది రేటు2.65% మరియు వ్యాపార భాగసామ్యము 2.24% కలదు. స్పెయిన్ యొక్క ఎగుమతుల పరిమాణము39,849 MT ఉంటే, ఆదాయ వృద్ది రేటు US డాలర్ల ప్రకారము195.95 మిలియన్లు కలదు. ఘనీభవించిన కటిల్ చేపలు నిరంతరముగా స్పెయిన్ దేశానికి ప్రధాన ఎగుమతి ఉత్పన్నాలు గా ఉంటాయి. ఇవి ప్రపంచ స్థాయి లో44.01% వ్యాపార భాగసామ్యాన్ని మరియు.33.01% US డాలర్ల ఆదాయ వృద్ది రేటును కలిగి ఉంటాయి.
బెల్జియం సముద్ర ఆహర గమ్య స్థానము లో ఎనిమిదోవ స్థానము లో కలదు. బెల్జియం నుంచి ఇండియా కు 2.42% వ్యాపార భాగసామ్యము కలదు. ఇదే విధముగా యూ.ఎ.ఈ దేశానికీ 2.15% మరియు ఇటలీ దేశానికీ 2.14% వ్యాపార భాగసామ్యము కలవు. పైన వివరించబడిన పది రకాల అగ్ర వాణిజ్య విభాగాలకు ఆర్థిక సహకారం 79.89% US డాలర్లు ఉంటుంది.