Suryaa.co.in

National

అత్యుత్తమ విస్కీగా ఇంద్రీ

-బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్‌తో పాటు 25 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న భారత దిగ్గజం

ఇంద్రీ సింగిల్ మాల్ట్ విస్కీ ప్రపంచం లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అవార్డు గెలుచుకున్న బ్రాండ్‌గా అవతరించింది. నవంబర్ 2021లో ప్రారంభించినప్పటి నుండి, ప్రపంచ విస్కీ అవార్డ్స్ మరియు ఇంటర్నేషనల్ విస్కీ కాంపిటీషన్ వంటి ప్రఖ్యాత ఈవెంట్‌ లలో ‘బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్’ వంటి టైటిల్‌లతో సహా గ్లోబల్ వేదికపై 25కి పైగా ప్రతిష్టాత్మకమైన ప్రశంస లను అందుకుంది ఇంద్రి. గత ఏడాది కంటే 599 శాతం వృద్ధితో, పికాడిలీ డిస్టిలరీస్ యాజమాన్యం లోని ఇంద్రి, భారతదేశంలో మార్కెట్ వాటాలో 30 శాతానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు పేర్కొంది..

LEAVE A RESPONSE