Suryaa.co.in

Telangana

సీఎం కేసీఆర్ ఛాతిలో ఇన్‌ఫెక్షన్: కేటీఆర్

సీఎం కేసీఆర్‌ అనారోగ్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయనకు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని అన్నారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE